కచ్ఛపీ అవతారము- ?

శ్రీ గణనాధుని వీణ పేరు ఏమిటి?' - 
Ans ;- లకుమి
"లకుమి" :- శ్రీ విఘ్న వినాయకుని వీణ పేరు 'లకుమి'.
 పురందరదాసు కృతులలో తెలిపిన పద విశేషాలు ఇవి.
"లంబోదర! లకుమికరా! 
అంబాసుత, అమరవినుత! .........."
లకుమికరా = లక్ష్మీ కరుడు , అని కొందరి ఉవాచ.
;
] సరస్వతీ దేవి వీణీయ - "కచ్ఛపి".
సరస్వతీ దేవి వీణీయ - "కచ్ఛపి".
కచ్ఛపి, కచ్ఛపం - అనగా -తాబేలు ; 
శ్రీకూర్మావతారము = కచ్ఛపీ అవతారము,
దశ అవతారములలో రెండవది -
"కఛువా అవతార్".
;
कूर्म अवतार को 'कच्छप अवतार' (कछुआ अवतार)
=
;శ్రీ gaNanaadhuni వీణ పేరు EmiTi? 
= 'lakumi '
"lakumi" :- SrI wiGna winaayakuni weeNa pEru 'lakumi '.
 పురందరదాసు kRtulalO telipina pada wiSEshaalu iwi.
"lambOdara! lakumikarA! 
ambaasuta, amarawinuta! .........."
lakumikarA = lakshmii karuDu , ani komdari uwaacha.
saraswatii dEwi weeNiaya - "kachCapi".
kachCapi, kachCapam - anagaa -taabElu ; 
SreekuurmAwataaramu = kachCapii awataaramu,

daSa awataaramulalO remDawadi.
saraswatii dEwi weeNiaya - "kaCuwaa awataar". 
;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు