పంచ సార క్షేత్రం

] పంచ సార క్షేత్రం ;- తిరు కుండతై - పుణ్య స్థలమునకు పేరు. 
సారవంతమైన - మట్టి ఉన్న నేల - 5 సారములు కూడి ఉన్న 
                                                                పుణ్యక్షేత్రం తిరు కుండతై. 
] పంచ సార క్షేత్రం ;-  
1] మూలవరులు ;- సారనాథ స్వామి ;
2] సార నాయకి = శ్రీ మహా లక్ష్మీ దేవి ;
3] సార పుష్కరిణి ;
4] సార విమానం ;
5] సార పుష్కరిణి ; క్షేత్రము = సీమ, ప్రాంతం ;  
] శ్రీ సారంగపాణి ( ఆరావముదన్ ) కోవెల వెలసిన సీమ Thirukkudanthai .  
1] కృత యుగంలో -  బ్రహ్మ దేవుడు ;
2] త్రేతా యుగం లో - మహర్షులు ;
3] ద్వాపర యుగంలో - పక్షిరాజా గరుత్మంతుడు ;
4] కలియుగం లో - కావేరీ మాత - 
 "ఆరావముదన్ స్వామి"ని వరుసగా పూజిస్తున్నారు ; 

] తిరు కుండతై / నుండి కుంభకోణము 1 1/2 మైళ్ళు దూరము. 
] కుంభము భగ్నమైన చోటు –కనుక - కుండతై (Kundatai) అని పేరు.
;
ref ;- ]  ancient temple was renovated by Narasa Bhoopalan, a minister in the court of 

Azhagiya Manavala Naicker ;

*************************;
;    Narasa Bhoopalan ; Hindu;  LINKfor matter ;
;
(kudavasal indicates mouth of the pot, kumbakonam the angle and thirucherai the content) ;;;;;;;

Renovation work is under way at the temple and contributions towards the same are solicited. For details contact Dr. T.R. Srinivasan (0435-2468626/94433 80246).

;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు