వై నది, 105 years గోసేవా సంస్థ

కృష్ణా నది ఉప శాఖ "వై నది" మహారాష్ట్రలో ఉన్నది. 
105 ఏళ్ళ నుండీ నడుపుతున్న గోసేవా సంస్థ - 
"గోవర్ధన సంస్థ" ఉన్నది. 
అనేక సినిమాల షూటింగ్ జరిగిన రమణీయ సీమలు, 
తీర ఘట్టాలు కలిగి ఉన్న పుణ్య వాహిని ఈ ~ వై నది.
Wai river , Maharashtra 
&
జిస్ దేశ్ మే గంగా రెహతీ హై ; 
గంగాజల్ ; ఓంకార [ 2006 ]
దబాంగ్ ;  దబాంగ్ - 2 ;
స్వదేశ్ ; ఇష్కియా ; సింఘం ; 
బోల్ బచ్చన్ , చెన్నై ఎక్స్ప్రెస్
మొదలైన సినిమాల సీన్స్ ను 
వై నది వద్ద, పరిసర గ్రామాలలో దృశ్యీకరించారు.
దాదాపు 300 ఫిల్మ్స్ షూటింగులు ఇక్కడ జరిగాయి - అంటే 
వై నది సౌందర్య సీమ - అని చెప్పకనే చెపుతున్నది కదా!
&
"జై జై మహారాష్ట్ర మాఝా ..... " రాష్టగీత రచయిత 
వై నది సమీప పల్లె ' పసర్ణి పల్లె ' వ్యక్తి
;
Jis Desh Mein Ganga Rehta Hain, Gangaajal, Omkara (2006 film), Dabangg 1, Dabangg 2, Swades, Ishqiya, Singham, Deool, Bol Bachchan, Zila Ghaziabad, Gulaab Gang, R Rajkumar, and Chennai Express, Bajirao Mastani. Others are Ardhasatya, 22 June 1897, Omkara (2006 film), Mrutyudand, Swades, Gangaajal, Dabangg and Gulaab Gang were shot in Wai and the nearby villages of Dhom, Bavdhan, Chikhli, Menvali, Bhuinj, Pachwad and the surroundings of Dhom, Balakwadi, Jambhali and Nagewadi dams.
&
"Jai Jai Maharashtra Maaza" ;-
;
late Shahir Sable — a Shahir from Pasarni village, near Wai. 
His famous song "Jai Jai Maharashtra Maaza" praises the Maharashtra state.
वाई river ;- లింక్ :- 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు