కట్టు, పడికట్టు రాళ్లు

కట్టు :-   "కట్టు" ;- పొందిన పదాలు చెబ్తారా!?  ;
answers ;- కనికట్టు
కట్టు చారు ; కట్టుబడి ; కట్టుబాట్లు; 
కట్టు బొట్టు

తాళి కట్టు ; ఇల్లు కట్టు ; ఒడి కట్టు ;
మణి కట్టు ; నడుము కట్టు ;
బండి కట్టుట = బాడుగకు వ్వాహనములను నడుపుట ;
వెల కట్టు ; తాకట్టు ; వాకట్టు ;
;
కట్టుకథ, కట్టుపోతు, కట్టుబోతు, కట్టుమోతు, 
కట్టుకున్నది, కట్టుకొంగు, కట్టుబడి, కట్టువర్గము, 
కట్టుబట్ట, ఆకట్టుకున్న ; 
;
పడికట్టు రాళ్లు ;
తలకట్టు ; పంచెకట్టు ; చీరకట్టు  ; &
& కందికట్టు ; పెసర కట్టు చారు ; 
తలకట్టు ; మీసకట్టు ; డబ్బు కట్టుట ;
బాకీ/ అప్పు కట్టుట ; పెట్టుడు పళ్ళు / కట్టుడు పళ్ళు ; 
కట్టు బట్టలతో వనమలకు బయలుదేరిన దంపతులు ;
;
-  పదసంపద 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు