ఆంజనేయస్వామి , Mutthetharaya God

సీతారామ లక్ష్మణులు వన సంచారం చేస్తున్న తరుణంలో 
ఒక సంఘటన సంభవించింది.
సీతాదేవి నాసాభరణం కావేరీ నదిలో నదిలో పడిపోయింది.
ముత్యాల ముక్కుపుడుక గురించి భర్తకు తెలిపింది సీత.
రామబంటు హనుమతుడు తన వాలముతో కావేరీనదిలో గాలించి, 
సీతమ్మ ముక్కుపుడకను తెచ్చి, ఇచ్చాడు.
కర్ణాటక జిల్లాలో ఉన్నఆ ఊరికి 'ముత్తాతి ' అని పేరు కలిగింది. 
ఆంజనేయస్వామికి "ముత్తేతరాయ" అని పేరుతో ప్రజలు ఆరాధిస్తున్నారు.
ఈ ఊరు మాండ్యా మండలము [ కర్ణాటక ] లో ఉన్నది.
;
; by - రామసుధ ;
words ;- 'ముత్తాతి ; ముత్తేతరాయ ;
Mutthathi forest area of Halaguru Hobli in 
Malavalli Taluk, Mandya District, 
this is one among the famous Anjaneya temples in the state of Karnataka. ; 
Hanuman swirled the water got its name 
as thiruganamadu. [ "తిరుగన మడుగు" ;  tirugana maDugu ] ; 
;
;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు