గుజ్జన గూళ్ళు

గూడు ;-  గూటిలోన రామచిలుక ; 
గూడు విడిచిన గువ్వ ; 
గుజ్జన గూళ్ళు. 
& గురు + జన = గుజ్జన  [మూల భావ పదం ]
===================;  

gUDu ; gUTilOna raamachiluka ; 
gUDu wiDichina guwwa ; 
gujjanaguuLLu ; 
gurujana + = gujjana [muula bhaawa padam ] ;- 
;                                                                 
; గకార+డకారములు :- 
ఒనగూడుట ; 
గుమిగూడు ; 
చెడుగుడు ; పరుగిడుట ; 
అడుగిడుట ; గంతులిడు ;  
========;
 gakaara+Dakaaramulu:- 
onagUDuTa ; gumigUDu ; 
cheDuguDu ; parugiDuTa ; aDugiDuTa ; gamtuliDu ; 
;
డకార + డకారములు :-  
; ] డూడూ బసవన్న ;- 
ఈడూ జోడూ ; 
తోడూ నీడా ; 
కూడూ గుడ్డ ; 
========;
Dakaara + Dakaaramulu :- 
] DUDU basawanna ;- IDU jODU ; 
tODU neeDA ; kUDU guDDa ;
;
*******************************; 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు