పీష్వా, నేత

నేత ;- నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ; 
కలనేత ; సాలె నేత ; 
నేత పని ; నేత మగ్గం ;
సాలె నేత మాలె నేత - సామెత ; 
నేత పురుగు = సాలె పురుగు ; 
&
పీష్వా = అగ్రగామి ఐన నేత/ లీడర్ - 
         అని ఈ పర్షియన్ మాటకి అర్ధము.
మహారాష్ట్రలో 1713 నుండి 1857 వరకూ 
ప్రధానమంత్రిని పీష్వా - అని పిలిచారు.
=

nEta ;- nEtaajii subhaash chandra bOs ; 
kalanEta ; saale nEta ; 
nEta pani ; 
nEta maggam ;
saale nEta maale nEta - saameta ; 
 nEta purugu = saale purugu ; 
&
  piishwaa = agragaami aina 
nEta/ liiDar - ani ii parshiyan mATaki ardhamu.

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు