మల్లె పూలు, కుందలత

एते समुल्लसद्भासो रोजन्ते कुन्दकोरकाः।
शीतभीता लताकुन्दमाश्रिता इव तारकाः॥ 
;
ఏతే  సముల్లసత్ భాసో రాజన్ తే కుంద కోరకా|
శీతభీతా లతా కుందం ఆశ్రితా ఇవ తారకాః|| 
;
EtE  samullasat bhaasO raajan tE kumda kOrakaa|
   SItaBItaa lataa kundam ASritA iwa taarakA@h|| 
;
తాత్పర్య :- ప్రభూ! మల్లెలు jasmin creeper పై శోభతో అలరారుతున్నవి.
శీత కాలంలో చలికి భీతిలిన నక్షత్ర సమూహాలు , 
కుంద లతను చేరినట్లుగా భాసిల్లుతున్నవి . 
;
] కుందములు = మల్లె పూలు ; మల్లె మొగ్గలు - కుంద కోరకములు ;
మల్లె తీగ గురించి చక్కని వర్ణన ఇది.

*************************************,
;
మల్లియలతో మహేశుని అర్చించు శుభ పర్వం పేరు "కుంద చతుర్ధి".
;
 కుందమాల - అను గ్రామం - 
మహారాష్ట్ర లోని మార్వల్ తాలూకాలో ఉన్నది.
;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు