కేజ్రీ & ఉత్తర కుమారుని ప్రగల్భాలు

శమీ వృక్షం = జమ్మిచెట్టు.
ఖేజ్రీ అంటే జమ్మిచెట్టు.
ప్రాముఖ్యత - అంటే
మహేతిహాసం "మహాభారతము" [= "జయమ్"/ जयम ] లో - 
ఉత్తరగోగ్రహణం సంఘటన సమయాన 
ఖేజ్రీ అంటే జమ్మి చెట్టు వద్దకు
బృహన్నల రధాన్ని నడిపాడు. 
అప్పుడు 'ఉత్తర కుమారుని ప్రగల్భాలు ' , 
అర్జునుడు తన పాశుపతాస్త్రం ధనుస్సును తీసుకుని 
యుద్ధానికి బయలుదేరతాడు.
కౌరవులను ఎదుర్కొని, మూర్ఛిల్ల జేసారు.  
తలపాగాలలోని బొమ్మపొత్తికలు తీసుకుంటారు.
శిష్య ఉత్తర కుమారి కోరింది, 
అందుకని, బొమ్మ పొత్తికలను కత్తిరించి, 
విరాట రాజు భవనమునకు వెళ్ళుట - కొస మెరుపు.
;
పై essay లోని పదావళి ;-
जयम = మహా భారతమ్ , 
 బొమ్మ పొత్తికలు , ఉత్తర కుమారుని ప్రగల్భాలు ,
పాశుపతాస్త్రం , బృహన్నల ,
శమీ వృక్షం = జమ్మిచెట్టు , కేజ్రీ Tree 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు