శెట్టి, శ్రేష్ఠి

1) శ్రేష్ఠమైన, = అధిక నాణ్యత కలిగిన, 
   "సర్వ సర్వశ్రేష్ఠం, శ్రేష్ఠత" 
2) శెట్టి = ఆంధ్రప్రదేశ్ లో 'వ్యాపారం చేసే వారు" - 
    "కోమటి, కోమట్లు" కు పర్యాయపదములుగా స్థిరపడినవి. 
3) శ్రేష్ఠి - అనే సంస్కృతపదం ఈ మాటకు మూలం.
4) వైశ్యులు, అనగా కోమట్లు పూజించు కులదేవత వాసవీదేవి.
5) కుసుమశ్రేష్ఠి = వాసవీ దేవి యొక్క తండ్రి;
వాసవికన్యకాపరమేశ్వరి దేవాలయాలు 
ఎన్నో ఊర్లలో శోభిల్లుతూ ఉన్నవి.
కన్యాకుమారి సుప్రసిద్ధ పుణ్య క్సేత్రము.
మన భారతావని కి దక్షిణాగ్రమునందు నెలకొని ఉన్నది.  

@@@@@@@@@@@@@

1] చెట్టియార్లు :- తమిళనాడు వాసులు. 
శెట్టి - తెలుగు పదానికి పరిణామరూపపదం ఇది. 
చెట్టినాడ్ / చెట్టినాడు = తమిళనాడులోని 
దక్షిణసీమలో అధికుల నివాసం. 
74 గ్రామాలకూటమి - కరైకుడి, దేవకోటై నగరములు కేంద్రాలు. 
బర్మా (నేటి మియన్ మార్), శ్రీలంకలతో ఎక్కువగా వాణిజ్యం చేసారు.
2] సేఠ్ - सेठ - అని హిందీ పదం.

@@@@@@@@@@@@@

SeTTi = aamdhrapradES lO 'wyaapaaram chEsE waaru" - 
"kOmaTi, kOmaTlu" ku 
paryaayapadamulugaa sthirapaDinawi. 
SrEshThi - anE samskRtapadam I maaTaku muulam.
waiSyulu, anagaa kOmaTlu puujimchu kuladEwata waasawiidEwi.
waasawikanyakaaparamESwari dEwaalayaalu unnawi.
kanyaakumaari suprasiddha puNya ksEtramu.
mana bhaarataawani ki dakshiNaagramunamdu nelakoni unnadi.  
] శ్రేష్ఠmaina, = adhika naaNyata kaligina,
eg . -  "sarwa sarwaSrEshThm, SrEshThata 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు