పంచకళ్యాణి

శ్రావణాల పూర్ణిమ :- ఈ రోజు ఎంతో విశిష్టత కలిగిన రోజు.   
అనేక పండుగల విలాసం, శ్రావణాల పూర్ణిమ.  
శ్రావణ పౌర్ణిమ నాడు :- 
రాఖీ పండుగ : జంధ్యాల పూర్ణిమ: వైఖానసజయంతి 
మొదలైన పండుగలు వేడుకగా జరుగుతున్నవి.
అంతే కాదు! ఇవాళ "జాతీయక్రీడాదినోత్సవం
                               (National Sports Day) కూడా!

&&&&&&&&&&

ఆగస్ట్ 29, 2015 - హయగ్రీవ జయంతి. 
హయము = గుర్రము; గ్రీవము = కంఠము;
హయవదనుడు :- గుఱ్ఱము ముఖముగా కలిగినస్వామి - హయగ్రీవుడు

&&&&&&&&&&

అశ్వము, తురగము, హయము,
వారువము, వాజి, తురంగము - 
ఇట్లాగ అనేక పదములు ఉన్నవి.
పంచకళ్యాణి జాతి - ఉత్తమ అశ్వాలు - అని ప్రసిద్ధి. 
కీలుగుర్రం - అంటే "మర గుర్రం".
యంత్రముచే నడిచేదే 'కీలుగుర్రం. 
"కీలుగుర్రం" - అనే సినిమా బాక్సాఫీసు హిట్ ఐన తెలుగు సినిమా. 

&&&&&&&&&&

"పంచకళ్యాణి " :- 
"పదవే! పదవే!
పద పద పదవే కళ్యాణీ!
పదవే! పంచ కళ్యాణీ!
ఉదయించిన సూర్యునిలా ; ప్రతి మనిషీ కదలలి;
నినదించిన దుందుభిలా; ప్రతి హృదయం పలకాలి;
పదవే! పదవే!
పద పద పదవే కళ్యాణీ!
పదవే! పంచ కళ్యాణీ!"
 అనే పాట ఉన్నది.
"పంచ కళ్యాణి - దొంగలరాణి" అనే సినిమాలోనిది ఈ పాట.
విజయలలిత హీరోయిన్ గా ఉన్న యాక్షన్ తెలుగు సినిమా ఇది. 

=================================;

aagasT 29, 2015 - hayagreewa jayamti 
hayamu = gurramu; greewamu = kamThamu;
hayawadanuDu :- gu~r~ramu mukhamugaa kaliginaswaami - 
hayagreewuDu

&&&&&&&&&&

aSwamu, turagamu, హయము,
waaruwamu, waaji, turamgamu - 
iTlaaga anEka prayipadamulu unnawi.
pamchakaLyaaNi jaati - uttama aSwaalu - ani prasiddhi. 
kiilugurram - amTE "mara gurram".
yamtramuchE naDichEdE 'kiilugurram. 
"kiilugurram" - anE sinimaa baaksaaphiisu hiT aina telugu sinimaa. 

&&&&&&&&&&

"padawE! padawE! pada pada padawE kaLyANI! 
padawE! pamcha kaLyANI!" anE pATa unnadi.
"pamcha kaLyANi - domgalaraaNi" anE sinimaalOnidi ii pATa.
wijayalalita hiirOyin gaa unna yaakshan telugu sinimaa idi. 

&&&&&&&&&&

SrAwaNAla puurNima :- ii rOju emtO wiSishTata kaligina rOju.   
anEka pamDugala wilaasam, SrAwaNAla puurNima.  
SrAwaNa paurNima naaDu :- rAKI pamDuga : jamdhyAla puurNima: waiKAnasajayamti 
modalaina pamDugalu wEDukagaa jarugutunnawi.
amtE kAdu! iwALa "jAtIyakriiDAdinOtsawam" 
                                   (#National Sports Day#) kUDA!

&&&&&&&&&&


కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు