ఒకే మాట నుండి అనేక words

] శంభు వినియోగంగా గురు కులం కదా! ;-
ఈ పదబంధములలోని విభిన్న పదాలను కనిపెట్టండి!
జవాబు ;-  
గంగా - గాగు - గురు - కులం - లంక - నియోగం - కదా!
శంభు - విని - భువి - యోగం - వినియోగం ;
==========; 
] SamBu winiyOgamgaa guru kulam kadA! ;-
SamBu - wini - bhuwi - yOgam - winiyOgam -
gamgaa - gaagu - guru - kulam - lamka - kadA!
;
] మానవ వనరులు ; -
జవాబు ;-  
మా- నవ- వన- నరులు - మానవ ; 
===========;
] maanawa wanarulu ; -
maa- nawa- wana- narulu - maanawa ; 

] వసంత పంచమీ, నాగ దేవత పాల అభిషేక రకమ్ములు  ;- 
జవాబు ;-  
 సంత- పంచ- మీనా- నాగ- గదే! 
నా గదే!- దేవ -దేవత -
తపాల - పాల- అభి - అభిషేక- 
ఖర- కమ్ములు - కర-  
కరక - రక - రకమ్ములు ;  
============;
] wasamta pamchamii, naaga dEwata ;
paala abhishEka rakammulu  ;- 
 samta- pamcha- miinaa- naaga- gadE! naa gadE!- 
dEwa -dEwata -
tapaala - paala- abhi - abhishEka- 
khara- kammulu - kara-  
karaka - raka - rakammulu ; 
;
ఒకే మాట నుండి అనేక words, మాటలలో మాటలు ;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

"క" గుణింతం చెప్పాలా?

హల్లుల చెట్టు

కపోల కల్పనలు