మహర్దశ, సింహాద్రి

దశ ;- 
దశావతారం ; దశ మారింది ; దశ తిరిగింది ; 
మహర్దశ ; దశ మూలములు ; దశ దిశలా గాలించి ;  
దశాబ్దము ; జాతకమున ఉచ్ఛ దశ ;  
దశల వారీగా ; ;
దశాంగుళి ; దశాంక గణితము  ; 
రోదసి [ రో + దశ ] ; 
====================;

daSa ;- daSaawataaram ; daSa maarimdi ; 
daSa tirigimdi ; mahardaSa ; daSa muulamulu ; 
daSa diSalaa gaalimchi ;  daSaabdamu ; 
jaatakamuna ucCa daSa ; daSala waareegaa ; ;
daSaamguLi ; gaNitamu daSaamkamu ; 
rOdasi [ rO + daSa ] ;  

*******************************;

సింహ ;-   సింహ రాశి ; సింహాసనం ; సింహ గర్జన ; 
సింహాద్రి / సింహాచల పుణ్యక్షేత్రము ; 
సింహ వాహిని ; సింహమధ్యముడు ;  
సింహాసనారూఢ ఐ / సింహాసనారూఢుడైన చక్రవర్తి ; 
వీరసింహ [- మున్నగు నామాలు ] ; 
నరసింహ స్వామి ; సింహం జూలు ; 
సింహ భాగం = అధిక భాగం తీసుకుని ; 
/ ఎక్కువ పాలు/ నిష్పత్తి/ శాతం ;
సింహరాజు/ మృగరాజు ; 
సింహగఢ్ ; 
సింహ / సింగము ;- సింగరాయకొండ ; 
సింగడు ; సింగి ; సింగ్ ; సింగు ; 
సింహళదేశము = శ్రీలంక ; సింహళీయులు / 
           సింహళ ద్వీపము ;
సింహ ;- నర సింహ స్వామి ; 
సింహ రాజు/ మృగరాజు ;    సింహం జూలు ; 

==========================;

సింహgaDh ; / simgamu ;- simgaraayakoMDa 
; simgaDu ; simgi ; simg ; sim hag  సింహ  ; 
sim haasanam ; 
sim haadri / sim haachala puNyakshEtramu ; 
sim ha waahini ; sim hamadhyamuDu ; 
sim ha garjana ;  
sim haasanaaruuDha ai / sim 
haasanaarUDhuDaina chakrawarti ; 
weera sim ha [- munnagu naamaalu ] ; 
సింహ  
bhaagam 
 = adhika bhaagam teesukuni ; 
/ ekkuwa paalu/ nishpatti/ SAtam ;
;
sim haLadESamu = 
sim haLadweepamu ; dESamu = Sreelamka ; sim haLIyulu 
sim ha ;- nara sim ha swaami ; 
sim ham juulu ; sim ha raaju/ mRgaraaju ;    

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు