కళాకోవిదులు ; మీనా వదిన
మీనా వదిన చర్యలందు విశేషమేమున్నది!? ;-
మీనా - మీ - నావ - వదిన -
దిన చర్య ; నా వదిన ; నా ;
శేషం ;మేము ; ఏమున్నది!?
===================;
meenaa wadina charya ;-
meenaa - mee - naawa - wadina -
dinacharya ; naa wadina ; naa ;
SEsham ;mEmu ; Emunnadi!?
&
2] ఇటీవల పులిగోరు పతకాలు కానరావడము లేదు ;-
టీ [ Tea ] - వల -పులి -
గోరు - కాలు - పతకాలు ;
కాన - 'రా!' - వడ - లేదు - వడలే!
===========;
2] iTIwala puligOru patakaalu
kaanaraawaDamu lEdu ;-
TI - wala -puli -
gOru - kaalu - patakaalu ;
&
3] ఈ నెలలో వంకలు పెట్టని వాళ్ళు ;-
ఈనె - ఈ - నెల -
నెలలో - లోవ -
నెలవంక - వంకలు -
పెట్ట [= కోడి పెట్ట ] ;;
నివాళ్ళు [ నివాళి + లు ] ;;
; ======================;
] ii nelalO wamkalu peTTani waaLLu ;-
iine - ii - nela -
nelalO - lOwa -
nelawamka - wamkalu -
peTTa - niwaaLLu ;;
********************;
మాటకు అర్ధము, ముత్యాల మాటలు ;-
విత్ - విదిత - వేత్త ;-
బాగా విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు ;-
ఉదాహరణ ;- వేదవిదులు ; కళాకోవిదులు ; శాస్త్రవేత్తలు ;
&
విదితమైన ;-
విదితపరచిన ; విదితం చేసి ;-
ఏదైనా విషయాన్ని గూర్చి పూర్తిగా బోధపడిన ;
;
*****************************
మీనా - మీ - నావ - వదిన -
దిన చర్య ; నా వదిన ; నా ;
శేషం ;మేము ; ఏమున్నది!?
===================;
meenaa wadina charya ;-
meenaa - mee - naawa - wadina -
dinacharya ; naa wadina ; naa ;
SEsham ;mEmu ; Emunnadi!?
&
2] ఇటీవల పులిగోరు పతకాలు కానరావడము లేదు ;-
టీ [ Tea ] - వల -పులి -
గోరు - కాలు - పతకాలు ;
కాన - 'రా!' - వడ - లేదు - వడలే!
===========;
2] iTIwala puligOru patakaalu
kaanaraawaDamu lEdu ;-
TI - wala -puli -
gOru - kaalu - patakaalu ;
&
3] ఈ నెలలో వంకలు పెట్టని వాళ్ళు ;-
ఈనె - ఈ - నెల -
నెలలో - లోవ -
నెలవంక - వంకలు -
పెట్ట [= కోడి పెట్ట ] ;;
నివాళ్ళు [ నివాళి + లు ] ;;
; ======================;
] ii nelalO wamkalu peTTani waaLLu ;-
iine - ii - nela -
nelalO - lOwa -
nelawamka - wamkalu -
peTTa - niwaaLLu ;;
********************;
మాటకు అర్ధము, ముత్యాల మాటలు ;-
బాగా విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు ;-
ఉదాహరణ ;- వేదవిదులు ; కళాకోవిదులు ; శాస్త్రవేత్తలు ;
&
విదితమైన ;-
విదితపరచిన ; విదితం చేసి ;-
ఏదైనా విషయాన్ని గూర్చి పూర్తిగా బోధపడిన ;
;
*****************************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి