తూ తూ మంత్రంగా

మంత్ర ;- మంత్రం ; మంత్రం వేసి ;
పెళ్ళిమంత్రాలు ; వేద మంత్రములు - 
ఛూ మంత్ర కాళీ : 
మంత్రములు ;
తూ తూ మంత్రంగా ఐంది అనిపించి ; 
మంత్రవాది ; మంత్రదండం - మాయలు, మంత్రాలు -
మంత్రగాడు - మంత్రగత్తె ; మంత్రకత్తె ;; 
మలయాళ మాంత్రికుడు ; 
& మంత్రించి ; మంత్రించి ఇచ్చిన అక్షింతలు ;
మంత్ర జలం ; మంత్ర ఖడ్గం ; 
మంత్రం వేసినట్లుగా, చిటికెలో నొప్పి పోయింది
పాము మంత్రం . తేలు మంత్రం ;
సామెత ;- 
మంత్రాలకు చింతకాయలు రాలతాయా!? 
నిమంత్రణ ; ఆమంత్రణ ;
निमन्त्रण ;- ఆహ్వానం ; bidding, 
call, invite, invitation ;
మంత్రి ; మంతనాలు చేయుట ; మంత్రాంగం ; 
మంత్రజాలం;
================================;
;
mamtra ;- mamtram ; mamtram wEsi ;
peLLimamtraalu ; 
wEda mamtramulu - 
CU mamtra kALI : 
mamtramulu ;
tuu tuu mamtramgaa aimdi anipimchi ; 
mamtrawaadi ; mamtradamDam - 
maayalu, mamtraalu -
mamtragADu - mamtragatte ; 
mamtrakatte ;; malayALa mAmtrikuDu ; 
& mamtrimchi ; mamtrimchi ichchina akshimtalu ;
mamtrajalam ; మంత్ర ఖడ్గం ; 
mamtram wEsinaTlugaa, chiTikelO noppi pOyimdi
paamu mamtram . tElu mamtram ;
saameta ;- 
mamtraalatO chimtakAyalu rAlataayaa!?
निमन्त्रण ;- ఆహ్వానం ; bidding, call, invite, invitation ;
mamtri ; mamtanaalu chEyuTa ; 
mamtraamgam ;  mamtrajaalam ;
;
మంత్రాలకు చింతకాయలు, శబ్దకోశం  ; 
          link ;- శబ్దకోశం ;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

"క" గుణింతం చెప్పాలా?

హల్లుల చెట్టు

కపోల కల్పనలు