'రసాలు' అంటే ఏమిటి?

మామిడి చెట్టు - సంబంధిత పదాలన్నిటికీ - 
మన పండుగలలోనే కాదు, 
సాహిత్యంలోనూ విశిష్ట  స్థానం ఉన్నది. 
ఉదాహరణకు ;- మామిడి / మావి - 
మావి చిగురు , కోయిల పాటలు ;
;
మామిడి పూత, మావి చిగురు, 
మావిడి కొమ్మ, మావిడాకులు,
మామిడి కాయ, మావిడి పండు, 
రసాలు = మామిడి పళ్ళు ;
మామిడి పిందెలు ;
మావి తోట; గున్న మామిడి చెట్టు ; 
మామిడి ఆకు తోరణములు ;
మామిడి + కాయ = మాగాయ 
వడు మాంగో పచ్చడి ;
మామిడి టెంకె ;   [ + ] 
మామిడి సొన ;  [ + ] 
మామిడి జీడి ;   [ + ] 
&
వగరు మామిడి ;- కొన్ని పళ్ళకు మాత్రమే 'వగరు రుచి ' వర్తిస్తుంది.
మామిడి చెట్టు - భాగాలకు గల ప్రత్యేక నామాలు,

ఏ ఏ సందర్భాలలో [ = mango] వాడుకగా వినిపిస్తుంది? 
ఆ పైన చెప్పిన సంగతులు అవే, +  
మామిడి పళ్ళలో ఉన్నన్ని రకములు ;- చెప్పాలంటే 
కనీసం 99 పై మాటే ఔతూంటాయి.
ఉదా : బంగినపల్లి ; సువర్ణ రేఖలు ; మొదలైనవి.
"రసాలు" అనే పేరు మామిళ్ళకే సొంతం. 
సినిమాపాటలు లెక్క లేనన్ని, 
మరి అవి మరో సారి. 
;
;   -  పద సంపద  

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

"క" గుణింతం చెప్పాలా?

హల్లుల చెట్టు

కపోల కల్పనలు