అవినాభావ సంబంధం, సోపానమో!?

1] అవినాభావ సంబంధం - 
1] అవి - వినా - నాభ - 
భావ - బంధం ; 
సంబంధం - నా భావ ; నా ;  =
awinaaBAwa sambamdham - 
awi - winaa - naabha - BAwa - 
bandham ;sambamdham 
naa bhaawa ; naa ;
;
ఌౡ ఌౡ వఌ (waLi)  ; ళ (ళ = La) ఱ ( ~ra );
2] సుధ - వసుధ - ధర ; వసుంధర ;;;
============= ; 
2] sudha - wasudha - dhara ; wasumdhara ;;

ఌౡ ఌౡ వఌ (waLi)  ; ళ (ళ = La) ఱ ( ~ra );;

3] సుగంధ నవ సుమంగా దేవీ వనవాసాగమనం ;- 
గంధ - ధన - నవ ;;
సుమం - నవసుమం ;;
"మంగా!" ;
"మంగా దేవీ!"
వన - "దేవీ!" - 
వీవన - వాసా - గమనం ;- 
సుగంధ - గాదే! -  
సాగమ [ సంగీత స్వర ] ;;
మనం ;-  
=;
sugandha nawa sumamgaa 
                dEwee wanawaasaagamanam ;- 
;
gandha - dhana - nawa ;;
sumam - "mamgaa!" ;
wana - "dEwee!" - waasaa - gamanam ;- 
sugandha - gaadE! ;;
weewana - 
saagama [ samgeeta swara ] ;;

manam ;

;
ఌౡ ఌౡ   వఌ (waLi)  ; ళ  ళ ళ ళ (ళ = La );  
;
సోపానమో, వామన దివ్యం జనావాసిని మాతా! ;-
                       రంగము లెక్కించినా కూడా బరువా? ;; 
answers ;- 
నమో ;; సో [ so ] ;; పానమో ;; 
వామన ;; మన ;; దివ్యం ;; వ్యంజనా ;;
జనా ;; నా ;; 
నావా? [ = boat ] ;;
వాసిని ;; సినిమా ; 
తారంగము ;; "మాతా!";;;; 
రంగము ;; 
లెక్కించి ;; 
నాకూ [ = చప్పరించు ;; to me ] ;; 
కూడా ;; డాబరు ;;

బరువా? [ = weight ] ;;; 
;==========================;
sOpaa, waamana diwyam janaawaasini maataa! 
                     ramgamu lekkimcinaa kuuDA baruwaa? ;-
;
namO ;; sO [ #so# ] ;; paanamO ;; 
waamana ;; mana ;; diwyam ;; wyamjanaa ;;
janaa ;; naa ;; 
naawaa? [ = #boat #] ;;
waasini ;; sinimaa ; 
taaramgamu ;; "maataa!";;;; 
ramgamu ;; 
lekkimci ;; 
naakuu [ = capparimcu ;; #to me #] ;;
kuuDA ;; DAbaru ;;

baruwaa? [ = #weight# ] ;;; 
;
ఌౡ ఌౡ వఌ (waLi)  ; ళ (ళ = La) ఱ ( ~ra ); ;;;;;
;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

"క" గుణింతం చెప్పాలా?

హల్లుల చెట్టు

కపోల కల్పనలు