పరమానందయ్య, పారితోషికము

పర ;- పరమ ; పరమ రహస్యం ;
పరభృత్ మొక్కలు ; పరభృక్కులు ;
పరమానందం ; 
పరమానందయ్య శిష్యుల కథలు ; 
పరం జ్యోతి ;
పరమాత్మ ; పరశురాముడు ; పరశువు = గొడ్డలి ; 
పరవాడ - పరస్పరం - 
పరకీయ నాయిక ; 
పరకాయ ప్రవేశం విద్య ;  
పరదేశీ ; పరాయి వాళ్ళు ; 
పరభాషలు ; పర దేశీయులు ; 
పరస్పరం ; 
రస్పరమూ ఇచ్చి పుచుకొనుట 
      = ఆదాన ప్రదానములు  ; 
పరసాల వీధి ;; 
పదీ పరకా ; పాతికా పరకా ;
పరకాల ఊరు ; పరవాడ ఊరు ; 

పరభృతం ; 
;
అపరాలు, ధాన్యాలు ;
పరంజా , మంచె ; గడ్డిపరకలు ; 
ఇహమూ పరమూ ; ఇహపరములు ; 
పరేంగిత జ్ఞాని ; 

**********************************;

పారి ;- పారితోషికము ; పారితోషికం ; 
పారిభాషిక పదములు - ఉయ్యాల జంపాల ;
పారిజాతం ; పారిజాత పుష్పాలు ;
పారిశ్రామిక వర్గములు ; పారిభద్రుడు ;
పారిశుధ్యం ; / పారిశుద్ధ్యం ;
నీరు పారి ; పారిపోయిన పిరికి వారు ; 
;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

"క" గుణింతం చెప్పాలా?

హల్లుల చెట్టు

కపోల కల్పనలు