ఎదురు ప్రశ్నలు

ఎదురు ; ఎదురిల్లు ; ఎదుటి మనిషి ; 
ఎదుగుదల ; ఎదురేగి స్వాగతం పలికి ; 
ఎదురు ప్రశ్నలు వేస్తూ, విసిగించి ;
ఎదురుగా నిలబడిన ప్రణయిని ; 
యుద్ధంలో ఎదిరించి నిలబడిన దమ్ము ; 
ఎదురీత ; కాలానికి ఎదురీదుతు ;
శత్రువులను ఎదిరించి ;
[ ఎద = ఎడద, మనసు ] ఎందరు? ; 
ఎందు ఉన్నావో ; 
ఎదురు బదురు ఇళ్ళు; ఎదుట ; 
ఎదురించి నిలబడిన ; 
ఎందుకో? ఎందులకో? : ఎందాకా? ; 
ఎందాకా నీ పయనం? ; 
ఎందుకైనా మంచిది, పళ్ళు తీసుకుని ; 
ఏదుపంది ; ఏదు వాసన ; 
ఎందుకని? ; ఎందరో మహానుభావులు ;  ========; 

eduru ; edurillu ; eduTi manishi ; 
edugudala ; edurEgi swaagatam paliki ; 
eduru praSnalu wEstuu, wisigimchi ;
edurugaa nilabaDina praNayini ; 
yuddhamlO edirimci nilabaDina dammu ; 
edureeta ; kaalaaniki edureedutu ;
Satruwulanu edirimchi ;
[ eda = eDada, manasu ] 
emdaru? ; emdu unnaawO ; 
eduru  baduru iLLu; eduTa ; 
edurimchi nilabaDina ; 
emdukO? emdulakO? : ; emdaakaa? ; 
emdaakaa nee payanam? ; 
emdukainaa mamchidi, 
paLLu teesukuni ; Edupamdi ; 
Edu waasana ; emdukani? ; 
emdarO mahaanuBAwulu ; 
;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

"క" గుణింతం చెప్పాలా?

హల్లుల చెట్టు

కపోల కల్పనలు