హంసల దీవి

 పిల్లలూ!చారిత్రక ,భౌగోళిక ప్రాధాన్యము కలిగిన అనేక ప్రదేశములు మన దేశములో ఉన్నాయి .
ఆయా ప్రాంతాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసు కుందామా!!!!! 
"హంసల దీవి":- 
కృష్ణా నది ,సముద్రములో కలియు చోట ఉన్న పుణ్య క్షేత్రము. 
గంగా నది లో అనేక కలుషములు ఏర్పడ సాగెను. 
ప్రజల పాపములను స్వీకరిస్తూన్న ,"గంగా మాత ",పాప ప్రక్షాళనము చేసుకొనుటకై పక్షి రూపము ధరించెను . 
"గంగా దేవి " , కృష్ణాసాగర సంగమము ఉన్న సీమలో - కాకి రూపములోవచ్చి, స్నానము చేసేది.                    (గురుడు కన్యా రాశిలో ప్రవేశించే శుభ ఘడియలలో ,
వాయస రూపిణి ఐన గంగమ్మ ,ఓలలాడేది.)
కాకి రూపంలో వచ్చిన ఆమె ," హంస"గా మారి పోయేది . 
అందు వలననే ,ఆ సీమకు "హంసల దీవి" అనే నామ ధేయము కలిగినది . 
'శ్రీ వేణు గోపాల క్షేత్రము ' ,సంగమేశ్వర ఆలయము ' ఇచ్చట ఉన్నవి.
శ్రీ విష్ణు మూర్తి , పరమేశుడు, ఒకేచోట కొలువై ఉండుట ,ఇక్కడి ప్రత్యేకత . 
         హంసలదీవి , విజయ వాడకు 90 కీ మీ' దూరములో ఉన్నది .

**************************,
హంసల దీవి, hamsaladeevi, krishna river (LINK, ఆంధ్రా ఫోక్స్)
Number Of Views : 347
Votes: 0  (Vote) Posted On 10/7/2008 @2:47:54 AM
View Comments(2)    Post a Comment     Email this Article to a friend By - Kusumakumari Pidari
గంగరావి చెట్టు
పేజీ వీక్షణ చార్ట్ 140 పేజీవీక్షణలు - 9 పోస్ట్‌లు, చివరగా Oct 21, 2014న ప్రచురించబడింది

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు