ఆంధ్ర పదవల్లరి

&) క+ట్ట్:- కట్టడి; కట్టుబాటు; కట్టుడు పళ్ళు; కిట్టించుట; 
కుట్టి; కుట్టి = child ; కుట్టుట = stitching ;
చిన్న; కట్టించి; కొతిమేర కట్ట; కట్ట = దారి; 
] ఆకట్టుకుని; కొష్టం/ కొష్ఠము/ కొట్టం; 
కొట్టార్కర గ్రామము; కెటిల్; 
కిట్టమ్మ; కొట్టు = షాపు; 

&) గొ+ట్ట్:- గట్టు; గిట్టుబాటు; గుట్టు; 
"లో గుట్టు పెరుమళ్ళుకు ఎఱుక!" ; ] 
పిసినిగొట్టు; వాపిరిగొట్టు; 
] గొట్టం/ గొట్టము; రెక్కాట్టుకుని = చెయ్యి పట్టుకుని; 
****************,  (ఒకటి) ; 

గుణిత చమత్కారములు:- 
న్న:- కన్నతల్లి; అన్న మాట; అన్నగారు; అన్నయ్య;
అన్నము; అన్నం కడి ; అన్నసత్రము; అన్నదానము; 
మున్ను; మిన్ను; మొన్న; 
మిన్న; అన్నులమిన్న; 
వెన్న; వెన్నముద్దలు; జున్నుముద్దలు' 
చిన్న; చిన్నారి; పొన్న, పొన్నచెట్టు; 
చిన్నారి పొన్నారి కిట్టయ్య! ; 
ఎన్నదగిన; జున్ను; జన్నము = యజ్ఞము; 
విన్నవి, కన్నవీ;; కొన్నాళ్ళు; ఇన్నాళ్ళు;  
ఇన్నినాళ్ళుగా; తిన్నడు; తిన్నగా = నేరుగా; 
తిన్నంత తిని; గున్నఏనుగు; గున్నమామిడి కొమ్మ; 
తీసుకున్న; ఆకొన్న వేళలలో ;   

****************,  (రేండు) ;   

ద్విరుక్త, సంయుక్త చమక్కులు:
"రి":-
అళహరి; హరి; శ్రీహరి; శాంకరి ;
పిళ్ళారి గీతములు; భ్రామరి; భ్రామరీ విద్య; 
& బదరీ, బదరీనాధ్; శబరి; భేరి; పరాత్పరీ! పరాశరీ!
విజయభేరి; భేరీనాదం; అభేరీ రాగం;  
అఘోరీ బాబా; తొలకరి; కరి మబ్బులు;
కొర్రి = చిల్లి/ చిల్లు; 
జరీ = జలతారు/ సరిగా అంచు;
సరి సరి! సరాసరి ఇక్కడికే ; సరిగా చెప్పారు!
సరి వారాలు; సరి సంఖ్యలు ;  నాగరికత ;  
వాపిరిగొట్టు, ఉలిపొర చీర; ఉల్లిపొర కాగితం; 
అలిపిరి దారి; చింపిరి జుట్టు; 
&తెంపరి; తుంపురులు; కొలవరి; చదువరి; పరిగ/ 
పిత్త పరిగలు; ఆవిరి; విరి; విరిబోణులు; 
విరిసిన పూలు; విరి బోణి; క్రొవ్విరులు; బవిరి 
గడ్డము వాడు; అందరి బంధువయా! ; 
దరి = ఒడ్డు; "దరి చేర్చు 'నావ'వు నీవే!"; 
దరిసనం = దర్శనం; 
దిరిసెన పువ్వు; 
దారి; రహదారి; బాటసారి;
అరి కాళ్ళు, అరి చేతులు: 
అరిసె; బరిసె; కురిసిన వాన; 
తరిపి పాలు; పోరి = అమ్మాయి, పిల్ల; 
సోంబేరి; వయారి; వయ్యారి;
బరా బరి; సరాసరి;  
మరి; మరీచిక; మరిచిన; సోమరి;
మరీ మరీ అడిగినానని ;
నెలవారీ ఖర్చు;  
********************,

తెలుగు తిరగమ్రోత :-

} <వాతాపి - పితావా?> : } <రావీ వాతాపి - పితా! వీరా!> :
} <యిలా - భిలాయి> : } <మా సుమతి - ప్రతిమ సుమా!> : 
} <తొలకరి - సారిక> : } <మఖ - ముఖమల్> : 
} <కని - మౌనిక> : } <కోన - మొనాకో> : 
} <కరి ~ తొలకరి>;

] మారుతీ! రా! సుమా!, మారు, రాతి, 
రాతిరి, గిరి ~ సుమారు తీరా తిరిగిరి ; 
] సుమా!, మారు ~ సుమారు ;  

****************,  (రెండు) ; 
ఆంధ్ర పదవల్లరి:-

&) ka+TT:- kaTTaDi; kaTTubaaTu; 
kaTTuDu paLLu; kiTTimchuTa; 
kuTTi; kuTTi = chinna; 
kaTTimchi; kotimEra kaTTa; kaTTa = daari; 
] aakaTTukuni; koshTam/ koshThamu/ koTTam; 
koTTaarkara graamamu; keTil; kiTTamma; 
koTTu = shaapu; 
&) go+TT:- gaTTu; giTTubaaTu; guTTu; 
             - "lO guTTu perumaLLuku e~ruka!" ; 
] pisinigoTTu; waapirigoTTu; 
] goTTam/ goTTamu; rekkaaTTukuni = cheyyi paTTukuni; 

****************,  (okaTi) ; 

guNita chamatkaaramulu:- 
nna:- kannatalli; anna maaTa; munnu; 
minnu; monna; minna; annulaminna; wenna; 
wennamuddalu; chinna; chinnaari; 
ponna, ponnacheTTu; chinnaari ponnaari kiTTayya! ; 
ennadagina; ennaD duu ; junnu; jannamu = yaj~namu; winnawi, kannawii;; konnaaLLu; innaaLLu;  
inninaaLLugaa; tinnaDu; tinnagaa = nErugaa; tinnamta tini; gunna Enugu; gunna maamiDi komma; 
tiisukunna; aakonna wELalalO ;   
;










****************,  (remDu) ;   

dwirukta, samyukta chamakkulu:- 

waapirigoTTu, ulipora cheera; 
ullipora kaagitam; alipiri 
daari; chimpiri juTTu; 
tempari; tumpurulu; kolawari; 
chaduwari; pariga/ 
pitta parigalu; aawiri; wiri; wiribONulu; 
wirsina puulu; wiri bONi; krowwirulu; bawiri 
gaDDamu waaDu; amdari bamdhuwayaa! ; 
dari = oDDu; "dari chErchu naawawu niiwE!"; 
daari ; rahadaari ; baatasaari ;
darisanam = darSanam; 
ari kaaLLu, ari chEtulu: arise; barise; 
kurisina waana; taripi 
paalu; pOri = ammaayi, pilla; piLLAri giitamulu; 

telugu tiragamrOta :-

} <yilaa - bhilaayi> : 
} <maa sumati - pratima sumaa!> : 
} <tolakari - saarika> : 
} <makha - mukhamal> : 
} <kani - maunika> : 
] sumaa!, maaru ~ sumaaru ; 
] maarutii! raa! sumaa!, maaru, raati, raatiri, giri ~ 
sumaaru tiiraa tirigiri ; 
] kari ~ tolakari ;      

****************,  (remDu) ;

} <no put - upon> :
} <deed> : 
} <cost - soccer> : 
} <odd, lock - cold do> : 
} <gim - immigrant>:
} <lab-ball> : 
]rat, ration, go, on, at ~ generations ago ; 
] side, resident ~ president; 
] out, rough ~ throughout; 
] roll ~ stroll; 
] cross ~ across; 
] mat -match - matches; 
] ant ~ instant; 
] heads, sky, ward, war ~ heads skyward; 
] mouth, gap, ape ~ mouths agape; 
] wards ~ towards ; 
] map, up ~ maple syrup; 
] in, ten, tens ~ intense;
] port~ export ; 
] lay ~ play; 
] win ~ winter; 
] tall, Bru ~ brutally; 
 ] om, merun'e'; run ~ homerun;  

~~~~~~~~ కాదంబరి కుసుమాంబ ;   

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు