తిలకించండీ కనులారా! పులకించండీ మనసారా!

ప్రపంచ శాంతికి ప్రభా గీతిక; 
ప్రతిబింబముగా నిలిచినదీ
                 అదె మన జెండా! 
    ||తిలకించండీ కనులారా!
            పులకించండీ మనసారా! ||

నీలిగగనముకు బంగరు వన్నెల ; 
అందములెన్నో అందించేను; మన జెండా: 
అదె చూడండి త్రివర్ణ పతాక 
    ||తిలకించండీ కనులారా!
            పులకించండీ మనసారా! ||

ప్రపంచ శాంతికి ప్రభా గీతిక; 
ప్రతిబింబముగా; నిలిచినదీ 
                        అదె మన జెండా! 
నిఖిల జగతికి నిరతాకర్షణ
        నిరుపమానము మన జెండా 
    ||తిలకించండీ కనులారా!
            పులకించండీ మనసారా! ||  

       [రచన:- కుసుమాంబ1955]  

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు