మహర్దశ, సింహాద్రి
దశ ;- దశావతారం ; దశ మారింది ; దశ తిరిగింది ; మహర్దశ ; దశ మూలములు ; దశ దిశలా గాలించి ; దశాబ్దము ; జాతకమున ఉచ్ఛ దశ ; దశల వారీగా ; ; దశాంగుళి ; దశాంక గణితము ; రోదసి [ రో + దశ ] ; ====================; daSa ;- daSaawataaram ; daSa maarimdi ; daSa tirigimdi ; mahardaSa ; daSa muulamulu ; daSa diSalaa gaalimchi ; daSaabdamu ; jaatakamuna ucCa daSa ; daSala waareegaa ; ; daSaamguLi ; gaNitamu daSaamkamu ; rOdasi [ rO + daSa ] ; *******************************; సింహ ;- సింహ రాశి ; సింహాసనం ; సింహ గర్జన ; సింహాద్రి / సింహాచల పుణ్యక్షేత్రము ; సింహ వాహిని ; సింహమధ్యముడు ; సింహాసనారూఢ ఐ / సింహాసనారూఢుడైన చక్రవర్తి ; వీరసింహ [- మున్నగు నామాలు ] ; నరసింహ స్వామి ; సింహం జూలు ; సింహ భాగం = అధిక భాగం తీసుకుని ; / ఎక్కువ పాలు/ నిష్పత్తి/ శాతం ; ; సింహరాజు/ మృగరాజు ; సింహగ...