పోస్ట్‌లు

అక్టోబర్, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

కచ్ఛపీ అవతారము- ?

శ్రీ గణనాధుని వీణ పేరు ఏమిటి?' -  Ans ;- లకుమి " లకుమి " :- శ్రీ విఘ్న వినాయకుని వీణ పేరు 'లకుమి'.  పురందరదాసు కృతులలో తెలిపిన పద విశేషాలు ఇవి. "లంబోదర! లకుమికరా!  అంబాసుత, అమరవినుత! .........." లకుమికరా = లక్ష్మీ కరుడు , అని కొందరి ఉవాచ. ; ] సరస్వతీ దేవి వీణీయ - "కచ్ఛపి". సరస్వతీ దేవి వీణీయ - "కచ్ఛపి". కచ్ఛపి, కచ్ఛపం - అనగా -తాబేలు ;  శ్రీకూర్మావతారము = కచ్ఛపీ అవతారము , దశ అవతారములలో రెండవది - "కఛువా అవతార్". ; कूर्म अवतार को 'कच्छप अवतार' (कछुआ अवतार) = ;శ్రీ gaNanaadhuni వీణ పేరు EmiTi?  = 'lakumi ' "lakumi" :- SrI wiGna winaayakuni weeNa pEru 'lakumi '.  పురందరదాసు kRtulalO telipina pada wiSEshaalu iwi. "lambOdara! lakumikarA!  ambaasuta, amarawinuta! .........." lakumikarA = lakshmii karuDu , ani komdari uwaacha. saraswatii dEwi weeNiaya - "kachCapi". kachCapi, kachCapam - anagaa -taabElu ;  SreekuurmAwataaramu = kachCapii awataaramu, daS...

కారుకూతలు

'కూత' ఈ పదం ఉన్న తెలుగు మాటలు  ;- ;  పిట్ట కొంచెము, కూత ఘనము." [సామెత] ;  కూతకొచ్చిన పిట్ట [ = కూతకు+ వచ్చిన ] ;  కారుకూతలు కూస్తున్నాడు = నోటికి వచ్చినట్లు మాట్లాడుట /  వదరుట = తిట్లు ; పిల్లి కూతలు ;  కుక్కరు కూత / ఈల/ సౌండు ;  కుంటి కూతలు కూయకు =  చాడీలు, వ్యంగ్యార్ధాలు మాట్లాడకు. = kuuta ;- ii padam unna telugu mATalu ;- pilli kuutalu ; kukkaru kuuta / iila/ saumDu ;  kuutakochchina piTTa [ = kuutaku+ wachchina ] ;  kaarukuutalu = nOTiki wachchinaTlu maaTlADuTa / wadaruTa = tiTlu ; kumTi kuutalu kuuyaku = chADIlu, wyamgyaardhaalu mATlADaku.; ; అమర కోశం - ;- గంధర్వాః = గానము ధర్మముగా గలవారు ;  నైరృతః = నిరృతి అను దిక్పాలకుని కొడుకు ; అశ్వినౌః = ఆశ్వరూపమున ఉన్న సంజ్ఞా దేవికి పుట్టినవారు ;  అశ్వినీ నక్షత్రమున బుట్టిన వారు; అశ్వములు గలవారు; హాహాహూహూశ్చైవ మాద్యా గంధర్వాస్త్రి దివౌకసం|| హాహాహూహూ = గానము చేయునపుడు  'హా! ... ' యనీ 'హూ! .....' యనీ శబ్దమును పలికెడు వాడు ;  హాహాహూహూ మొదలగువా...

< సిరి కురిసి >

] <కర తారక> :  ] <సిరి కురిసి> : ] ] <గారాబం -రాగా!> :   ] <కలి పోలిక > :  ] <నగ రంగన> : ] <కిస్తీ దోవకు వేకువ దోస్తీకి > : = ] <kara tAraka> : ] <siri kurisi> :  ] <gaaraabam -raagaa!> : ] <kali pOlika > : ] <naga ramgana> :  ] <kistee dOwaku wEkuwa dOsteeki > : ;

మల్లె పూలు, కుందలత

एते समुल्लसद्भासो रोजन्ते कुन्दकोरकाः। शीतभीता लताकुन्दमाश्रिता इव तारकाः॥  ; ఏతే  సముల్లసత్ భాసో రాజన్ తే కుంద కోరకా| శీతభీతా లతా కుందం ఆశ్రితా ఇవ తారకాః||  ; =  EtE  samullasat bhaasO raajan tE kumda kOrakaa|    SItaBItaa lataa kundam ASritA iwa taarakA@h||  ; తాత్పర్య :- ప్రభూ! మల్లెలు jasmin creeper పై శోభతో అలరారుతున్నవి. శీత కాలంలో చలికి భీతిలిన నక్షత్ర సమూహాలు ,  కుంద లతను చేరినట్లుగా భాసిల్లుతున్నవి .  ; ] కుందములు = మల్లె పూలు ; మల్లె మొగ్గలు - కుంద కోరకములు ; మల్లె తీగ గురించి చక్కని వర్ణన ఇది. *************************************, ; మల్లియలతో మహేశుని అర్చించు శుభ పర్వం పేరు "కుంద చతుర్ధి". ;  కుందమాల - అను గ్రామం -  మహారాష్ట్ర లోని మార్వల్ తాలూకాలో ఉన్నది. ;

ఖారవేల , హాథి గుంఫ

హాథి గుంఫ ;-  हाथीगुम्फा ;- హాథి = ఏనుగు & గుంఫ = గుహ ; ఒడిసా రాష్ట్రంలో భువనేశ్వర్ దగ్గర ఉన్న  ఉదయ గిరి కొండలలో ఉన్నది.  ; ] ఖారవేలుడు =  మౌర్య సామ్రాట్ అశోకుని తర్వాతి వ్యక్తి,  " మహా మేఘవాహన " నామముతో కీర్తి పొందెను. ఏల వంశ/ చేతి  రాజు/  చేది వంశస్థుడు హాథి గుంఫ శాసనం మూలాన - లోకానికి వెల్లడి ఐ,  ప్రఖ్యాతి గాంచిన చక్రవర్తి.  "Kharavela" as a name of Dravidian origin, खारवेल (193 ईसापूर्व) कलिंग (वर्तमान ओडिशा)  ;  'ऐल वंश' के चेति या चेदि क्षत्रिय ;  ; ఖార -> కార - కరకు, కారం రుచి ; /  కార్/ కారు = నలుపు ; నలుపు, భీకరం + బల్లెం ; ఉదా:-  కారు నలుపు,  కారుమేఘాలు/ కారు మబ్బులు/ కారుమొయిళ్ళు ;  కార్వేటి నగరం = నల్లని నేల ఉన్న నగరం. వేల్ = బల్లెం  ; ]  ఆర్య :- గౌరవ సంబోధన "ఆర్యా!" ;     ఆర్యామహాదేవి = పార్వతీ దేవి ;     ఆర్యాణి ; ఆర్య జాతి ; ; ] ఆర్య -> ఐరా ->  ఐరావతం - చక్రవర్తి,   ...

ఆంజనేయస్వామి , Mutthetharaya God

సీతారామ లక్ష్మణులు వన సంచారం చేస్తున్న తరుణంలో  ఒక సంఘటన సంభవించింది. సీతాదేవి నాసాభరణం కావేరీ నదిలో నదిలో పడిపోయింది. ముత్యాల ముక్కుపుడుక గురించి భర్తకు తెలిప ింది సీత. రామబంటు హనుమతుడు తన వాలముతో కావేరీనదిలో గాలించి,  సీతమ్మ ముక్కుపుడకను తెచ్చి, ఇచ్చాడు. కర్ణాటక జిల్లాలో ఉన్నఆ ఊరికి 'ముత్తాతి ' అని పేరు కలిగింది.  ఆంజనేయస్వామికి "ముత్తేతరాయ" అని పేరుతో ప్రజలు ఆరాధిస్తున్నారు. ఈ ఊరు మాండ్యా మండలము [ కర్ణాటక ] లో ఉన్నది. ; ; by - రామసుధ ; words ;-  'ముత్తాతి ;  ముత్తేతరాయ ; Mutthathi forest area of Halaguru Hobli in  Malavalli Taluk, Mandya District,  this is one among the famous Anjaneya temples in the state of Karnataka. ;  ]  Hanuman swirled the water got its name  as thiruganamadu. [ "తిరుగన మడుగు" ;  tirugana maDugu ] ;  ; LINK :-  Hanuman god, Mutthetharaya  ;- ;

పారావతము

పారావతము ;- ఈ అక్షరముల నుండి - వివిధ గుణింతాలు వాడుతూ, కొత్త మాటలను సూచించండి.  = పార ; పర ; పారు ;  పేరు ; పౌర ; పైరు ;పేరాల ; పేర్మి ;  పోరు ;రేవు ; రావు ;  వంతు ; వత్తి ; విత్తు ; వ్రతము ;  రేవతి ; రవి ; రైవత-  పర్వతం ;  రవ్వ ; రావి - చెట్టు ; రౌతు ; తమ ; తాము ; తమ్ములు ; ముల్లు ; మేలు ; మైలు ;  తమల [ +తమలపాకులు ] ;  ; =========================; ; paaraawatamu ;- ii akshramula numDi - wiwidha guNimtaalu waaDutuu, kotta mATalanu suuchimchamDi.  paara ; para ; paaru ;  pEru ; paura ; pEraala ; pErmi ;  pairu ; pOru ;rEwu ; raawu ;  wamtu ; watti ; wittu ; wratamu ;  rEwati ; rawi ; raiwata-  parwatam ;  rawwa ; raawi - cheTTu ; rautu ; tama ; taamu ; tammulu ; mullu ; mElu ; mailu ;  tamala [ +tamalapaakulu ] ; 

కట్టు, పడికట్టు రాళ్లు

కట్టు :-   "కట్టు" ;- పొందిన పదాలు చెబ్తారా!?  ; answers ;- కనికట్టు కట్టు చారు ; కట్టుబడి ; కట్టుబాట్లు;  కట్టు బొట్టు తాళి కట్టు ; ఇల్లు కట్టు ; ఒడి కట్టు ; మణి కట్టు ; నడుము కట్టు ; బండి కట్టుట = బాడుగకు వ్వాహనములను నడుపుట ; వెల కట్టు ; తాకట్టు ; వాకట్టు ; ; కట్టుకథ, కట్టుపోతు, కట్టుబోతు, కట్టుమోతు,  కట్టుకున్నది, కట్టుకొంగు, కట్టుబడి, కట్టువర్గము,  కట్టుబట్ట, ఆకట్టుకున్న ;  ; పడికట్టు రాళ్లు ; తలకట్టు ; పంచెకట్టు ; చీరకట్టు  ; & & కందికట్టు ; పెసర కట్టు చారు ;  తలకట్టు ; మీసకట్టు ; డబ్బు కట్టుట ; బాకీ/ అప్పు కట్టుట ; పెట్టుడు పళ్ళు / కట్టుడు పళ్ళు ;  కట్టు బట్టలతో వనమలకు బయలుదేరిన దంపతులు ; ; -  పదసంపద 

బద్ద, బద్ధ , భద్ర

1] ముక్క, 2] బద్ద      ఈ మాటల వాడుక ; - ; Answers :-   పార్ట్ -  1 ;- ; కావడి బద్ద ; కొలబద్ద= స్కేలు ; మాగాయి బద్ద ;  తాళిబద్ద [ ch bala] ;"ఏమిటో ఒక్క ముక్క అర్ధమయి చావదు" [som M] పెసరబద్ద ; కంది బద్ద [ = కందిపప్పులో సగం రేకు ] ;  ] నాలుకబద్ద [ Tongue cleaner ] ;  ] తాటిబద్ద ; వెదురుబద్ద ;  ] విల్లు/ వింటిబద్ద ;  ] రోళ్ళు బద్దలయ్యేటంతగా రోహిణికార్తె ఎండలు ; ] బద్దలైన రాయి ; ] భూమిబద్దలై, సీతమ్మవారిని తన ఒడిని ... ;    ] గుండెబద్దలగుట ;  ; పార్ట్ - 2  :- "ధ" :-  ; బద్ధ శత్రువు ;  బద్ధకం ; అబద్ధం ; ; పార్ట్ - 3  ;- ; భద్ర ;- భద్రత ;  భద్రుడు ;  చంద్రగుప్తుడి గురువు - "భద్రబాహు" ; భద్ర నాయకి ;  సౌభద్రుడు ; భద్రవాణి ;  భద్ర కాళి ;  సుభద్ర ; వీరభద్రుడు ; బలభద్రుడు ; పారిభద్రుడు ;  భద్రాచలం ; భద్రాద్రి ; భద్రగిరి ; భద్ర గజము ; భద్ర పరచుట ; అభద్రతా భావం ; భద్రావతి డ్యాము ; భద్ర స్థలము ; "తామెల్లరు భద్...

కేజ్రీ & ఉత్తర కుమారుని ప్రగల్భాలు

శమీ వృక్షం = జమ్మిచెట్టు. ఖేజ్రీ అంటే జమ్మిచెట్టు. ప్రాముఖ్యత - అంటే మహేతిహాసం "మహాభారతము" [= "జయమ్"/ जयम ] లో -  ఉత్తరగోగ్రహణం సంఘటన సమయాన  ఖేజ్రీ అంటే జమ్మి చెట్టు వద్దకు బృహన్నల రధాన్ని నడిపాడు.  అప్పుడు 'ఉత్తర కుమారుని ప్రగల్భాలు ' ,  అర్జునుడు తన పాశుపతాస్త్రం ధనుస్సును తీసుకుని  యుద్ధానికి బయలుదేరతాడు. కౌరవులను ఎదుర్కొని, మూర్ఛిల్ల జేసారు.   తలపాగాలలోని బొమ్మపొత్తికలు తీసుకుంటారు. శిష్య ఉత్తర కుమారి కోరింది,  అందుకని, బొమ్మ పొత్తికలను కత్తిరించి,  విరాట రాజు భవనమునకు వెళ్ళుట - కొస మెరుపు. ; పై essay లోని పదావళి ;- जयम = మహా భారతమ్ ,   బొమ్మ పొత్తికలు , ఉత్తర కుమారుని ప్రగల్భాలు , పాశుపతాస్త్రం , బృహన్నల , శమీ వృక్షం = జమ్మిచెట్టు , కేజ్రీ Tree 

పినాకిని శిబిరాన నీరజా పత్రిక

1] పంపు రాధా మనోరమణి,  2] అతివల హారం భారీ తిరుచీ టీ పార్టీ కాడికి ; 3] పోగ్రాము సాంబ! రంగుల కనికట్టు బడి  4] సభా సురటీ! కాసేపాగాలి  ;  5] పినాకిని శిబిరాన నీరజా పత్రిక ;  ; ఈ పై వాక్యాలలో - ఇమిడి ఉన్న వేరే మాటలను గుర్తించగలరా!?  తేలికే! కనుక చదువరులకు ఈ sentence ల కానుకలు .   ;   ] pampu raadhaa manOharam  ] bhaaree tiruchi Tii paarTe  ~ ; ] ripOrTulu ~ ;  ] pOgraamu saamba! ramgula kanikaTTu baDi ;  ] sabhaa suraTI! kaasEpaagaali ] pinakini sibiraana neerajaa patrika ;  # &&&&&&&&&&&&&&&&&&&&&&&&&; ఆన్సర్స్ ;- ; 1] పంపు రాధా మనోరమణి :-  1] పంపు, "రా!", రాధా , ధామ, మనో, నో [= no] ,    రమ, మణి, రమణి ; 2] అతివల హారం భారీ తిరుచీ టీ పార్టీ కాడికి ;- 2] అతి, వల, హారం, రంభా, భారీ,       రీతి, తిరుచీ, రుచీ, చీటీ,     ...

కరూరు రూక

 ] < దాసా! దా సీ ,దా! సాదా సీదా  > :    ] < మాయల వాచి - సచివాలయమా? > :  ] < రాజీ! కందులందు కంజీరా > :  ] < కన్ని ఎన్నిక > : ] < కరూరు రూక > :  = # ] < maayala waachi - sachiwaalayamaa? > :  ] < raajee! kamdulamdu kamjeeraa > :  ] < kanni ennika > :  ] < karuuru ruuka > :  ] < wRshaBAram - chala jalacharam  bhaasha wR'ddhi '> : # *************************************; ] < do of food > : ] < leg name "M" Angel > :  ] < leg name man gel  > : ] < no it a nation > :   ;  ] < life film > ; ] side. but ~ si debut ; ;  ;   ] < reverse > :] < tell - let > :  ] < gate tag> : ] < tame garage mat > :  ] < wolf - flow > : ] < sub bus> :  ] < e tale set "O" votes e late > : 

పంచ సార క్షేత్రం

] పంచ సార క్షేత్రం ;- తిరు కుండతై - పుణ్య స్థలమునకు పేరు.  సారవంతమైన - మట్టి ఉన్న నేల - 5 సారములు కూడి ఉన్న                                                                  పుణ్యక్షేత్రం తిరు కుండతై.  ] పంచ సార క్షేత్రం ;-   1] మూలవరులు ;- సారనాథ స్వామి ; 2] సార నాయకి = శ్రీ మహా లక్ష్మీ దేవి ; 3] సార పుష్కరిణి ; 4] సార విమానం ; 5] సార పుష్కరిణి ; క్షేత్రము = సీమ, ప్రాంతం ;   ] శ్రీ సారంగపాణి ( ఆరావముదన్ ) కోవెల వెలసిన సీమ Thirukkudanthai .   1] కృత యుగంలో -  బ్రహ్మ దేవుడు ; 2] త్రేతా యుగం లో - మహర్షులు ; 3] ద్వాపర యుగంలో - పక్షిరాజా గరుత్మంతుడు ; 4] కలియుగం లో - కావేరీ మాత -   "ఆరావముదన్ స్వామి"ని వరుసగా పూజిస్తున్నారు ;  ] తిరు కుండతై / నుండి కుంభకోణము 1 1/2 మైళ్ళు దూరము.  ] కుంభము భగ్నమైన చోటు –కనుక - కుండతై (Kundatai) అని పేరు. ; ref ;-...

marriage తెర సెల్లా, వెండి తెర

 ] వెండి తెర, బుల్లితెర ;   వాకిలి తెర = కర్టెన్ ;  తెరలు తెరలుగా నవ్వూతూ ;  ] దగ్గు తెరలు ;  ] సస్పెన్సుకు తెర దించి ;  పలు తెరగులుగా = విధములుగా ;  & ] డ్రామా :- తెర ఎత్తి = నాటకంలో తెర దించుట ;         తెర సెల్లా = పెళ్ళిలో తెర పట్టుట ; ] తెర వెనుక ఉండి వ్యవహారములు నడుపు ;       తెర చాటున ; ] పడవకు తెర చాప కట్టి ; & దించుట ;  ] తెర - వ్యవధి ;              ఎడ తెరపి లేని వాన ;  & ] "తెరచి రాజు ఆట కట్టు" = చదరంగం ఆటలో పదం ; ] కన్నీటి తెరలు ; అడ్డు తెరలు ;   ] తెర్లు నీళ్ళు = మరిగిన  water ;

లాభం - ఒకటి, రెండు, మూడు

వ్యాపారపరంగా ఉపయోగిత పదావళి ;-  ] లావాదేవీలు ; కొనుగోళ్ళు,  అమ్మకములు ; ఎగుమతి - దిగుమతి ;  ఎగుమతులు , దిగుమతులు ;  క్రయవిక్రయాలు ; ఆదాన ప్రదానములు ;  "లాభం - ఒకటి, రెండు, మూడు ........... " ; లాభాలు, లాభాలబాట ;  లాభాలబాట పట్టిన షేర్ మార్కెట్టు ;  చిట్ఠా పద్దులు ; చిట్ఠా ఆవర్జా ;  అసలు ; - = మూలధనం ;  అసలు - వడ్డీ ; అసలు వడ్డీ తో సహా ముక్కు పిండి వసూలు చేసి ;  వడ్డీ ; వడ్డీ  లెక్కలు ; వడ్డీ వసూలు ; ; &&&&&& ; అంగడి ;-  షాపు [ shop ] ; అంగడి ; మడిగె ; కొట్టు ;  కిరాణా షాపు ; వెచ్చాల షాపు ; కిళ్ళీ కొట్టు ; దుకాణం ; విపణివీధి ;  మార్కెట్టు ; కిరాణం కొట్టు -   బడ్డీ ; బడ్డీ కొట్టు ; షేరు మార్కెట్టు ; ఆన్ లైన్ షాపింగ్ ;  ; ====================================, ; wyaapaaraparamgaa upayOgita padaawaLi ;-  ] laawaadEwiilu ; konugOLLu,  ammakamulu ; egumati - digumati ;  egumatulu , digumatulu ;  ...

ఛమ్కీ, రూళ్ళ కర్ర

కర్ర  :- ] లాఠీ కర్ర ; రూళ్ళ కర్ర; కర్రసాము ;  ;  కొరడా; ఛమ్కీ ;  ఛర్నాకోలా : చర్నాకోల :  దండం ;-  "దండం దశ గుణం భవేత్||"   ] పేము బెత్తం ;  చింతబరికె ఝళిపిస్తూ  ; ;  లాఠీ కర్ర ;;  ] వెదురు కర్ర; చెరకు గడ ; గడసాని ;  వాసం, దూలం ; నిట్రాడు ;   ] వీణ దండం ;  ; karra  :-  ; ruuLLakarra; karrasaamu ;  ;  koraDA ;CarnAkOlA : charnaakOla : CamkI :  damDam ;- "damDam daSa guNam bhawEt||"   laaThee karra ;; ] pEmu bettam  chimtabarike jhaLipistuu  ; koraDA ; ] weduru karra; cheraku gaDa ; gaDasaani ; waasam, duulam ; niTrADu ;; ] jeelakarra  ; chEti karra  / chEpaaTi karra  ; uutam karra  ; ] weeNa damDam ; ; 

నీ పని పడతాను

పని బడి వచ్చుట ; పని దొరికింది ;  పని ధ్యాస మీద ;  పని మళ్ళా వచ్చి ;   పనికి మాలిన పని ;  అదే పని గా ;  పనిలో పని;  పనిలో పనిగా ;  ఏదో పనిమీద వచ్చినట్లున్నారు;  పని గంటలు;  పని వేళలు ;   పనిదొరికింది = ఉద్యోగం దొరికింది/ లభించింది ;   పని ధ్యాసలో పడి, తిండి తిప్పలు మరచి;  పనివాళ్ళు ;  పని మనిషి,  పని మనుషులు;  "వేరే ఏ పనిని పెట్టుకోకుండా మీ పని  మీదే తిరుగుతున్నాను" ;  "హమ్మయ్య! ఈ పని ఓ కొలిక్కి  వచ్చింది." ; పని హక్కు ప్రాధమిక హక్కు! పనికి రాని చవట;  ] 'పనికొచ్చే పని ఏదైనా చేసి, చూపించు!';  'ఏం పని మీద వచ్చారు?' ;  ] కుట్టుపని ; కమ్మరి పని ;  వ్రాత పని ; రాత పని ;  'పని లేని మంగలి.... ';  గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని = పని చేయని  వ్యక్తి ; ఈగలు తోలుకుంటూ కూచుని = " ; ] రేపనీ, మాపనీ బాకీ ఇవ్వకుండా, త్రిప్పిస్తూ ;  ] "నీ పని సరి!" ;  "నీ పని ఇంతటితో సరి!"  "నీ పని పడతాను." = నీ భరతం పడతా, చూడు" ; ఓ పని...

చుక్క , బొట్టు

చుక్క , బొట్టు ;-  తాళిబొట్టు ; సింధూరం బొట్టు;  నుదుట తిలకం బొట్టు ; కుంకుమ బొట్టు ;  గడపకు పసుపు, కుంకుమ బొట్లు ;  "బొట్టు పెట్టి, పిలిస్తే గానీ ......... " ;   బొట్టు కాటుక ;  బొట్టు పెట్టుకుని ; ] పచ్చబొట్టు ; దిష్టి చుక్క / దృష్టి బొట్టు ;  తిలకం ; వీర తిలకం ;  ] బొటాబొటిగా ; ] మిడతం భొట్లు [ noun] ;       భొట్ల గూడూరు [ village name & Sir name ] ;  ] కర్రకి సున్నం బొట్టు పెట్టి, కర్రసాము మొదలుపెట్టారు ;   ] వీర తిలకం దిద్దుకుని ;  ; ] సున్నం బొట్లు పెట్టి, గాడిద మీద ఊరేగించుట = శిక్ష ;  ] నీటి బొట్టు ; బొట్టు బొట్టుగా పంపులో నీళ్ళు ;  చెమటబొట్టు ;  చుక్క = తార/ నక్షత్రం ; ద్రవ బిందువు ;  & నీటి చుక్క ;గంజి చుక్క ; తేనె చుక్క ; నూనె చుక్క ; ; =================================,  ; ] tALiboTTu ; simdhuuram boTTu; nuduTa tilakam boTTu ;  kumkuma boTTu ; gaDapaku pasupu, kumkuma boTlu ;  "boTTu peTTi, pilistE gaanii ........

పీష్వా, నేత

నేత ;- నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ;  కలనేత ; సాలె నేత ;  నేత పని ; నేత మగ్గం ; సాలె నేత మాలె నేత - సామెత ;  నేత పురుగు = సాలె పురుగు ;  & పీష్వా = అగ్రగామి ఐన నేత/ లీడర్ -           అని ఈ పర్షియన్ మాటకి అర్ధము. మహారాష్ట్రలో 1713 నుండి 1857 వరకూ  ప్రధానమంత్రిని పీష్వా - అని పిలిచారు. = nEta ;- nEtaajii subhaash chandra bOs ;  kalanEta ; saale nEta ;  nEta pani ;  nEta maggam ; saale nEta maale nEta - saameta ;   nEta purugu = saale purugu ;  &   piishwaa = agragaami aina  nEta/ liiDar - ani ii parshiyan mATaki ardhamu.

వర్ణ & నవీలు

ఈ క్రింది వాక్యాన - అంతర్లీన పదాలు  ఎన్ని ఉన్నవో కనుక్కోండి చూద్దాం! ;-  Q ;-   జ రిమానాలు కలిపి నా కినిసి రాత్రి                    వర్ణ, నవీలు - అభోజనంగా                          'పర్వతం బొమ్మ ' గీస్తూ ఉండగలిగారు .  ; @@@@@@@@@@  ఆన్సర్ ;-  ] జరి - మా - నాలుక - లిపి - నా - నాకి -  పినాకిని - నిసి - రాత్రి  - "రా!" -  త్రి  - నిసి రాత్రి - వర్ణ న - త్రి - వర్ణ -  వీలు  - వీలు - భోజ [ king Bhoja] ; జనం ;  భోజనం  - నంగా పర్వతం - ; బొమ్మ ' గీస్తూ -  ; ఉండ -గలి - గారు  ; 'పర్వతం బొమ్మ ' గీస్తూ ; ఉండగలిగారు 

వై నది, 105 years గోసేవా సంస్థ

కృష్ణా నది ఉప శాఖ "వై నది" మహారాష్ట్రలో ఉన్నది.  105 ఏళ్ళ నుండీ నడుపుతున్న గోసేవా సంస్థ -  "గోవర్ధన సంస్థ" ఉన్నది.  అనేక సినిమాల షూటింగ్ జరిగిన రమణీయ సీమలు,  తీర ఘట్టాలు కలిగి ఉన్న పుణ్య వాహిని ఈ ~ వై నది. Wai river , Maharashtra  & జిస్ దేశ్ మే గంగా రెహతీ హై ;  గంగాజల్ ; ఓంకార [ 2006 ] దబాంగ్ ;  దబాంగ్ - 2 ; స్వదేశ్ ; ఇష్కియా ; సింఘం ;  బోల్ బచ్చన్ , చెన్నై ఎక్స్ప్రెస్ ;  మొదలైన సినిమాల సీన్స్ ను  వై నది వద్ద, పరిసర గ్రామాలలో దృశ్యీకరించారు. దాదాపు 300 ఫిల్మ్స్ షూటింగులు ఇక్కడ జరిగాయి - అంటే  వై నది సౌందర్య సీమ - అని చెప్పకనే చెపుతున్నది కదా! & "జై జై మహారాష్ట్ర మాఝా ..... " రాష్టగీత రచయిత  వై నది సమీప పల్లె ' పసర్ణి పల్లె ' వ్యక్తి ; Jis Desh Mein Ganga Rehta Hain, Gangaajal, Omkara (2006 film), Dabangg 1, Dabangg 2, Swades, Ishqiya, Singham, Deool, Bol Bachchan, Zila Ghaziabad, Gulaab Gang, R Rajkumar, and Chennai Express, Bajirao Mastani. Others are Ardhasatya, ...

కామాఖ్య meaning

కామాఖ్య = జన్మను ఇచ్చు తల్లి - అని ఖాసీ భాషలో అర్ధం.  ఖాసీ జనులు - బర్మా నుండి వలస వచ్చినారు.  మేఘాలయలో, [ ఇంకా - అస్సాం, అరుణాచల ప్రదేశ్ లో]  నివసిస్తున్న ఆదిమ జాతి వారు.  చెట్ల ఊడలను చాకచక్యంగా అల్లుతూ, వంతెనలు చేసారు ఖాసీలు.  "సజీవ వారధులు" - గా యునెస్కో [ UNESCO] గుర్తింపు కలిగిన  ఈ లివింగ్ బ్రిడ్జీలు ఏర్పడటానికి - కనీసం 50 సంవత్సరములు కృషి ఉన్నది.  అరణ్యాలకు గిరిజనులు ఎంతో మేలు చేస్తున్నారు -  అనడానికి ఖాసీ గిరిజనుల ప్రకృతి వంతెనల దృశ్యాలే సాక్ష్యాలు.  ; Khasee Tribe people weaving RUBBER TREE Air ROOTS -  as Natural Bridges on rivers.  ; =====================================; kaamaakhya = janmanu ichchu talli - ani khaasee bhaashalO ardham.  khaasee janulu - barmaa numDi walasa wachchinaaru. mEGAlayalO,  [ imkaa - assaam, aruNAchala pradES lO] niwasistunna aadima jaati waaru.  cheTla uuDalanu chaakachakyamgaa allutuu, wamtenalu chEsaaru khaaseelu.  sajeewa waaradhulu - g...

కామాఖ్య meaning

కామాఖ్య = జన్మను ఇచ్చు తల్లి - అని ఖాసీ భాషలో అర్ధం.  ఖాసీ జనులు - బర్మా నుండి వలస వచ్చినారు.  మేఘాలయలో, [ ఇంకా - అస్సాం, అరుణాచల ప్రదేశ్ లో]  నివసిస్తున్న ఆదిమ జాతి వారు.  చెట్ల ఊడలను చాకచక్యంగా అల్లుతూ, వంతెనలు చేసారు ఖాసీలు.  "సజీవ వారధులు" - గా యునెస్కో [ UNESCO] గుర్తింపు కలిగిన  ఈ లివింగ్ బ్రిడ్జీలు ఏర్పడటానికి - కనీసం 50 సంవత్సరములు కృషి ఉన్నది.  అరణ్యాలకు గిరిజనులు ఎంతో మేలు చేస్తున్నారు -  అనడానికి ఖాసీ గిరిజనుల ప్రకృతి వంతెనల దృశ్యాలే సాక్ష్యాలు.  ; Khasee Tribe people weaving RUBBER TREE Air ROOTS -  as Natural Bridges on rivers.  ; =====================================; kaamaakhya = janmanu ichchu talli - ani khaasee bhaashalO ardham.  khaasee janulu - barmaa numDi walasa wachchinaaru. mEGAlayalO,  [ imkaa - assaam, aruNAchala pradES lO] niwasistunna aadima jaati waaru.  cheTla uuDalanu chaakachakyamgaa allutuu, wamtenalu chEsaaru khaaseelu.  sajeewa waaradhulu -...

గుజ్జన గూళ్ళు

గూడు ;-  గూటిలోన రామచిలుక ;  గూడు విడిచిన గువ్వ ;  గుజ్జన గూళ్ళు.  & గురు + జన = గుజ్జన  [మూల భావ పదం ] ===================;   gUDu ; gUTilOna raamachiluka ;  gUDu wiDichina guwwa ;  gujjanaguuLLu ;  gurujana + = gujjana [muula bhaawa padam ] ;-  ;                                                                  ; గకార+డకారములు :-  ఒనగూడుట ;  గుమిగూడు ;  చెడుగుడు ; పరుగిడుట ;  అడుగిడుట ; గంతులిడు ;   ========;  gakaara+Dakaaramulu:-  onagUDuTa ; gumigUDu ;  cheDuguDu ; parugiDuTa ; aDugiDuTa ; gamtuliDu ;  ; డకార + డకారములు :-   ; ] డూడూ బసవన్న ;-  ఈడూ జోడూ ;  తోడూ నీడా ;  కూడూ గుడ్డ ;  ========; Dakaara + Dakaaramulu :-  ] DUDU basawanna ;-...