పోస్ట్‌లు

భారతమాత కీర్తి

"మాతాభూమిః పుత్రోహం పృధివ్యాః"||   భావము:- ఈ భూమి నా తల్లి, నేను ఆమెకు పుత్రుడను,  పవిత్రభూమి ఐన మన భారతమాత కీర్తిని గానం చేద్దాము.   "గాయంతి దేవాః కిలగీతకాని| ధన్యాస్తు తే భారతభూమి భాగే| స్వర్గాపవర్గస్య హేతు భూతే| భవంతి భూయః పురుషాః సురత్వాత్||" "mAtABUmi@h putrOham pRdhiwyA@h"||   bhaawamu:- I BUmi naa talli, nEnu aameku putruDanu,  pawitrabhuumi aina bhaaratamaata kiirtini gaanam chEddaamu.  "gaayanti dEwA@h kilagiitakaani|  dhanyaastu tE BArataBUmi BAgE| swargApawargasya hEtu BUtE|   Bawanti BUya@h purushA@h suratwAt||" గంగరావి చెట్టు పేజీ వీక్షణ చార్ట్ 643 పేజీవీక్షణలు - 57 పోస్ట్‌లు, చివరగా Jun 27, 2015న ప్రచురించబడింది    

సొన్నలిగె = Solapur

1] "నా షోలాపూరు చెప్పులు ఎక్కడొ పోయాయి......" అని ఏదో సినిమలో పాట ఉన్నది.  షోలాపూర్ ప్రాచీన నామం ఏమిటో తెలుసా? నేటి షోలాపురం యొక్క మునుపటి పేరు"సొన్నలిగె".   సిద్ధరామయ్య వీరశైవుడు, - 68 వేలు - వచనములు చెప్పాడు. వానిలో1379- మాత్రమే నేడు లభిస్తున్నవి. త్రిపది - ముచ్చటగా మూడు పాదములు ఉన్న ఛందస్సు  2] సొన్నలిగె సిద్ధరాముని सिद्धि స్థానము.  సొన్నలిగె - ఊరు పేరు నేడు 'షోలాపుర్ ' గా మారింది. ****************************, 3] ముద్దన్న, సుగ్గలాదేవి ఆతని (Muddanna and Suggaladevi) తల్లిదండ్రులు.   4] శ్రీశైల మల్లన్నను దర్శించుకుని, సొన్నలిగెకు తిరిగివచ్చాడు సిద్ధరామయ్య.  5] ప్రభువైన నన్నప్ప, అతని పత్ని "రాణీ చామలదేవి" లు 5 కోసముల సీమను దానం చేసారు. మహారాజు "స్వామీ! ఈ సీమలో నీరు పుష్కలంగా ఉండేటట్లు అనుగ్రహించండి." అని విజ్ఞప్తి చేసాడు.  రాజు మాటను శిలాశాసనము వోలె ఆచరణలోనికి తీసుకువచ్చాడు సిద్ధరామయ్య. శిష్యులు - మందితో కలిసి లోకకళ్యాణార్ధమై, ఎన్నో మంచి కార్యాలను దీక్షతో ప్రారంభించారు సిద్ధరామయ్య   చేయడానికి పూనుకున్నారు. జగద్గురు కపిలసిద...

ఇరావతీనది, మింజర్ festival

నదులను, నదీ జలమార్గాలను తమ మేధాశక్తితో ప్రయోజనకరముగా మలిచిన మహాఋషులు కలరు.సర్వజనహితము వారి ధ్యేయము. సమాజహితాభిలాష ఫలితముగా  భారతావనిలో గొప్ప నదుల ప్రవాహాలు, జలాశయాలు పురాతనకాలము నాటినుండీ ఏర్పడినవి. భగీరధుడు, కశ్యపుడు మున్నగు అనేకమంది ఋషిసత్తములు అలనాటి గొప్ప ఇంజనీర్లు.  **********************,   రాజా సాహిల్ వర్మన్(राजा  साहिल वर्मा ) ఇరావతీనది ఉన్న చంబా దేశ పాలకుడు. ఆయన పుత్రిక చంపావతి పేరుతో చంబా దేశము ఏర్పడినది.  హిమాచల్ ప్రదేశ్ లో ఇరావతీనదిని దేశమునందు పంటలు పుష్కలముగా పండుతూ, సిరిసంపదలు వర్ధిల్లుటకు కారణమై,  జనుల పూజలను అందుకుంటూన్నది.   రాజా సాహిల్ వర్మను ఆయన కుమార్తె చంపావతి  "తండ్రీ! ఈ ఇరావతీనదీతీరము  రమణీయత కన్నులపండుగగా ఉన్నది. ఇక్కడ ఒక భవనమును ఏదైనా కట్టించండి!" అడిగింది.  కుమార్తె పలుకులను జ్ఞాపకము ఉంచుకుని వర్మ మంత్రులతో సమాలోచనలు జరిపాడు.  వారు "కోవెలను నిర్మిస్తే ప్రజలందరికి ఉపయోగము ఔతుంది ప్రభూ!" అని చెప్పారు. చంపావతీ కోవెల నిర్మాణాన కృషికి ఆవిష్కారణ జరిగినది.  రాజా సాహిల్ ...

కుసుమ లత

చిత్రం
భగవాన్ శ్రీ కుసుమ హరనాధ్ :-  ॐ - జూలై 1 వ తేదీ , 1865 లో సోనాముఖి (బంకూరా జిల్లా, పశ్చిమ బెంగాల్) లో             భగవాన్ శ్రీ కుసుమ హరనాధ్ జన్మించారు.  1) కుసుమపురం = పాటలీపుత్రమునకు కల మొదటి పేరు. 2) కుసుమశ్రేష్ఠి = వాసవీ దేవి యొక్క తండ్రి; 3) కుసుమాస్త్రుడు = మన్మధుడు;  4) కుసుమ లతలు = పూలు పూసిన తీగెలు;  color pieces shower  1) kusumapuram = paaTaliiputramunaku kala modaTi pEru. 2) kusumaSrEshThi = waasawii dEwi yokka tamDri; 3) kusumaastruDu = manmadhuDu;  4) kusuma latalu = puulu puusina tiigelu;                   (  kaadambari kusuma 1955 )                       ( -    - కాదంబరి కుసుమ 1955) గంగరావి చెట్టు పేజీ వీక్షణ చార్ట్ 606 పేజీవీక్షణలు - 54 పోస్ట్‌లు, చివరగా Jun 22, 2015న ప్రచురించబడింది

మహర్షి గాలబ్ , జల రక్షణ

చిత్రం
"శిశోడియా రాణి బావి (Sisodia Rani-ka Bagh) సుప్రసిద్ధమైనది, ఆగ్రా రోడ్ రూటులో ఉన్నది. ఆ రాణీ  కూపమునకు కూతవేటు దూరంలో - "గల్టా కోవెల" ఉన్నది. మహర్షి గాలబ్ ఆశ్రమము కల జాగా ఇది.                                         రాజస్థాన్ (నేటి)రాజధాని   Jaipur.                                                                   జైపూరు (Pink City) -  దీవాన్ ( 18వ శతాబ్దం లో ) - రావ్  కృపారామ్,      సంస్థాన ఉద్యోగి - (రెండవ) సవాయ్ జై సింగ్ ఈ గుళ్ళుగోపురములు, హవేలీలను నిర్మించినారు. 18వ శతాబ్దం లో పూనుకొనిన వీరి కార్యదక్షత ప్రతిబింబాలు ఈ మహళ్ళు, భవంతులు. గల్టా sage - మహర్షి  గాలబ్   ఇక్కడ ధ్యాన, యోగ, తపస్సులను చేసాడు. ఆ ప్రాంతాలు నీటి ఎద్దడి వలన తీవ్ర దుర్భిక్షంతో బాధపడ్తూండేవి. గల్ టా య...

ఉలగం = లోకము

చిత్రం
పెరు- ఈ తమిళ పదానికి = పెద్ద; ఘనమైన; అని అర్ధం. 1) ఉలగం (తమిళ)= లోకము : కంచి పుణ్య క్షేత్రంలో వామన మూర్తి, త్రివిక్రమ  అవతార మూర్తి ;   ఉలగలాంద పెరుమాళ్;  2) పాండవదూత పెరుమాళ్:- 26 అడుగుల ఎత్తు ఉన్న ఆసీనుడైన  శ్రీ కృష్ణమూర్తి విగ్రహం కనులపండుగ చేస్తూ, రుక్మిణీదేవి సహితంగా కొలువు దీరినాడు. పాండవదూత - అంటూ భావిస్తూ ఆరాధించుట ఇక్కడి విశిష్టత.  ఏకాంబరేశ్వర స్వామి కోవెలకు దగ్గర ఉన్న గుడి, ఈ పాండవదూత పెరుమాళ్ళు ఆలయము. ***************************  wall, roof designs 

జైనులు, మా

చిత్రం
1) కంచి/ కాంచీపురము :- తమిళ ప్రాచీన నామము కంచి, కంచిపేడు ;  2) హస్తి శైలము/ హస్తి గిరి; Elephant Hill 3) అత్తి చెట్టు/ ఉదుంబర తరువు ; (Fig tree);  4) దారు శిల్పమూర్తి, చెక్కతో మూర్తి - అత్తి వరద స్వామి  &&&&&&&&& నూరు కాళ్ళ మంటపము  :-  hundred pillars ; వంద స్తంభముల మండపము :-  మొత్తం సంఖ్యగా చెప్పుట ఆనవాయితీ. కానీ, చివర సున్నాలు ఉన్న అంకెను ఆచారములలో అనుమతించరు.  Hundred / శత - సంఖ్య కు రెండు సున్నలు ఉన్నందున  96 స్తంభములను మాత్రమే కట్టుట, సాధారణంగా కోవెల వాస్తు సాంప్రదాయాదులు. వాచికముగా, "నూరు కంబముల మందిరము" -  అనుట వాడుకలో మాత్రమే!  ************************* ] <తీగ - నావ నలుగురు చెమ్కీ, చెరుగులు నవ నా గతీ>:  ]  జైనులు, మా ~  మాగజైనులు ;    wall, tiles designs  ]  cap, it, all, on, do, done, astro, log ~          capital London East role:  ] stand, do. door, ~ : lis...

గిల్లీ దండ

పళ్ళు, పాలు - పాలపళ్ళు;  దండ, గిల్లి - గిల్లిదండ;  కొట్టు, చిల్లర - చిల్లరకొట్టు;  షాపు, రాణ కి - కిరాణ షాపు; కథలు, పిట్ట - పిట్ట కథలు;  పదబంధాలు ఇట్లుంటవి,  కనిపెట్టండి కొత్త కొత్త మాటలు;  బాలలూ! పెద్దలూ!  [పదబంధాలు ] ************************* బొమ్మల బ్లాగు :- KRISH June 14 2015 http://paintings2010krish.blogspot.in/ 

లతాగ్రాలు అక్క నవ్వులు

చిత్రం
అక్కా! చక్కని మెరుపుల తీగ; తానేమో మెరుపుల తీగ;  నాటి పెంచెను పూవులతీగ,  కాశీరత్నం, సంపెంగ; సన్నజాజి,  మరి -మాలతి మాధవం; ఘుమ ఘుమ పూలు గుత్తులు గుత్తులు;  పువ్వుల తావుల షికార్లు చేయగ; దిగివచ్చినవీ తారకలు;  అక్క నవ్వుల ధగధగ కనుగొని  విస్తుపోవడం;-  చుక్కల వంతు ఇప్పుడాయెను :                  ( రచన : కోణమానిని ) ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  ==================================  akkaa! chakkani merupula tiiga; tiiga; taanEmO merupula tiiga;  naaTi pemchenu puuwulateega,  kaaSIratnam, sampemga;  sannajaaji, mari -maalati maadhawam; ghuma ghuma puulu  guttulu guttulu;  puwwula taawula  shikArlu chEyaga; digiwachchinawii tArakalu;  akka nawwula dhagadhaga kanugoni  wistupOwaDam; c chukkala wamtu ippuDAyenu :                        ( rachana : kONam...

ఇరావంతుడు

చిత్రం
 ఇరావంతుడు :- పంచపాండవులు ఐదుగురిలోఒక్కడు భీముడు.  పాండవవనవాసం సమయములో రాక్షసుడైన హిడింబుని అణచి, ఆతని సోదరి హిడింబిని పెళ్ళాడాడు భీముడు.  హిడింబీ, భీమసేనుల పుత్రుడు  ఘటోత్కచుడు.  ఘటోత్కచుని కుమారుడు ఇరావంతుడు, భీమసేనుని మనుమడు,  ఘటోత్కచుని కుమారుడైనట్టి ఇరావంతుడు నివసించిన ప్రదేశము అని వాసికెక్కిన ప్రదేశము  కేరళలో ఉన్నది. .ఇరావన్ కర ( Eravankara) అనే ఆ ఊరులో మహాభారతగాధలను అనుసరించిన పండుగలను ప్రతి ఏటా ప్రజలు చేస్తారు. [ इरा ఇరా - అనే పదము అనేక అర్ధములు కలవు.  సరస్వతీదేవి, భూమి, ఉత్సాహజిజ్ఞాసవంత, ఆహారము,  సారధ్య, ఒక నది పేరు - ఇత్యాదులు ] ********************** <లోతు గంతులో>: <లేమ శ్యామలే>: <మా-రాస్తా-రామా>:      #<lOtu gamtulO>: <lEma SyaamalE>: <maa-raastaa-raamaa>:  ************************;    krish paints  గంగరావి చెట్టు పేజీ వీక్షణ చార్ట్ 533 పేజీవీక్షణలు - 47 పోస్ట్‌లు, చివరగా Feb 14, 2015న ప్రచురించబడింది 

తెలుగు మాటల పోహళింపు

చిత్రం
] కోవ, వచ్చు, నే ~ నేర్చుకోవచ్చు : ] మూత, మాత్ర, గాదా? ~ in - ఎంత మాత్రమూ తగాదా; ] బలాక (= కొంగ), కత, అనే ~ అనేక తబలా కనే   } <కోల, తావి - జీవితాలకో>: } <చింది చిందించి >: } <లోకంలో>: } <లంక\లోకంలో - లంకలో  :>: }దురద - కుదరదు >: } <గాత్రం మాత - అంత మాత్రంగానే>: } < మేరు, వాన, సిరి - కురిసిన వారు - మే >:  } < నది - 'చింది 'న>:    } <కన ఆనక >:  ********************, ] దించి, చింది, చిందించి ~  చిందించింది: ] ఖరం, రంగ, ముఖ, స్థల ~ ప్రముఖ రంగస్థల ; [ నడి, చిన, నది, నడిచి, ~ సినిమా నడిచినది  :    ] త్రీ, తోక ~ ఎంతో కంత్రీ  :  ] రతీ, తీయని, మది, వన, గమక :- ~ నిగమ కావన ~ భారతీయ నిగమ కవనమది :  ] గతం, ~ వ్యక్తి గతంగా , ;   ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ ఱ  ;   Doll Dejains  కాదంబరి కుసుమాంబ తెలుగు మాటల పోహళింపు:- ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ  ఌౡ ఌౡ రోమన్ సంఖ్యలు ఇవి:- ...

త్రి = three = 3

చిత్రం
ముల్లోకముల మూలపుటమ్మలు   వారి పక్కన ఉన్నది ఎవరో చెప్పండి! బ్రహ్మ, విష్ణు, మహేశులు; త్రిమాతల నామావళిని మరువక నుడువగ, వాణి, లక్ష్మి, హిమగిరితనయ శ్రీపార్వతి! త్రికూట గిరులు; త్రిమాతలు; [three = 3 : మూడు] ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ఏకాక్షర హేల :- కాక (సెగ): గోంగూర; చెంచా; టాటా!: తాత; పాపాయి; యాయవారం; రారమ్మా!; లీలావతి; వావివరుసలు; షం షాబాద్ ; శాశ్వతమైన; సాసరు, కప్పులు; సంసారం; ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ } <వినతనా? - సనాతన వినోద >: } <నీత - తాతనీ>: } <నాగి సాన - కొన సాగినా >: } <హార తరహా>: } <>:  } <హే రవి!  - సావిరహే>:    ) ఆ సనాతన - తన, ఆస ;  BLOCKS 

three = 3

చిత్రం
] చిక్కుడు పందిళ్ళు లో కందులు పుల్లన :~  పుల్లన, లోకం, దులుపు, చిక్కు;   ] సమాహారంగా :~  ;రంగా, మా, హారం ;   ] ఏమనుకోక - కోక, మను: ] ఇంక నీ సంగతి చెప్పు;-  కనీసం, చెప్పు, గతి;   ]  వేనోళ్లుగా పొగడసాగారు ! గడ, పొగడ, గారు; నోళ్ళు  ] సింధూరం- భావి రాజ ~ సింధూ, రంభా, విరాజ, భావి;  ] ధూపం జాగరూకత ~ రూక, కత, పంజా ;  ] పటాలం  కదిలి ~ లంక,  ] సంకేత కీసర గుట్ట ~ కేతకీ ; సరగు, గుట్ట, సంకేత  ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ సిద్ధహస్తుడు = పనిలో నైపుణ్యం కలిగిన వాడు; హస్తి = ఏనుగు; హస్త ముద్రలు = భరత నాట్యములో, కూచిపూడి మొదలైన సాంప్రదాయ నృత్యములందు -  నర్తకుడు, నర్తకి - చేతితో అభినయాది సంజ్ఞలు;  ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ సాముగరిడీలు = మల్లయుద్ధము, మున్నగు వానిలో శిక్షణ పొందే విద్యలలోని భాగాలు; నేల విడిచి సాము చేయుట = ఆచరణసాధ్యం కాని పనులను చేయాలని ప్రయత్నించుట;    Dazzlings 

విజేత

చిత్రం
1. జయ జయధ్వానాలు;  2. విజయ ఢంకా మ్రోగించుట ; 3. జయభేరి మోగుట ;  4. జయపతాకను ఎగుర  వేసి;  5. జైత్రయాత్ర (యుద్ధమునందు గెలిచిన చక్రవర్తులు జైత్రయాత్ర,  6. జయస్తంభము నాటుట - మున్నగునవి చేసే వాళ్ళు) 7. గెలిచిన వాడు -  విజేత 8. దండయాత్ర (= పొరుగురాజులపైకి యుద్ధం చేయడానికి వెళ్ళుట) 9. ] విజయసింహ; జయ, విజయులు (వైకుంఠ ద్వారపాలకులు);    ]  జయశ్రీ (పేరు); విజయవాడ పట్టణము; ********************************  carpet designs  ] jaya jayadhwaanaalu;  ] wijaya Dhamkaa;  ] jayabheri;  ] jayapataaka;   ] jaitrayaatra (yuddhamunamdu gelichina chakrawartulu jaitrayaatra ,  ] jayastambhamu naaTuTa - munnagunawi chEsE wALLu) wijEta   ] damDayaatra (= poruguraajulapaiki yuddham chEyaDAniki weLLuTa) ] wijayasimha; jaya, wijayulu (waikumTha dwaarapaalakulu); ] jayaSrii (pEru); wijayawaaDa paTTaNamu;  ******************************** ...

'ఉరుళు సేవె' - అర్ధం ఏమిటి?

చిత్రం
శ్రీకంఠేశ్వర స్వామి(గరళ కంఠ) నెలకొనిన ప్రసిద్ధపుణ్యక్షేత్రం నంజనగూడ్.  కర్ణాటకలో కావేరీనదికి ఉపనది కాబినీనది/ కపిలనది.  భక్తులు కపిలనదిలో  చేస్తున్న పావన స్నానాలను "ఊరుళు సేవె" అంటారు.   [ఊరుళు సేవె;   UruLu sEwe] ఌ,ౡ - వఌ = waL; ళ = La: ఱ = ~ra: ఌ,ౡ - వఌ = waL; ళ = La: ఱ = ~ra:   కల్లాకపటం తెలీని పాపలు ; కల్ల కాదు, నిజము తెలుసుకో! - అని చెప్పి    కల్లు - మత్తులో మనిషిని దింపే పానీయానికి - "కల్లు" అని చెప్పారు. ఈ మాటకు మూలం - పైన తెల్పినట్టి "కల్ల" అనే పదం. ఙ = ~ma: ఞ = ~na: ణ = Na:  ఙ = ~ma: ఞ = ~na: ణ = Na:   కల్ల పసిడి = కాకిబంగారం = పూత పూసిన నకిలీ స్వర్ణ లోహము.    కల :- నిద్రలో కలిగే ఆభాసపు అనుభవాలు, అనుభూతులు. స్వప్నం - కల, దీనికి కూడా పై " కల్ల" అనే పదమే మూలం.   శ = Sa: ష = sha: ఠ = Tha    శ = Sa: ష = sha: ఠ = Tha    శ = Sa: ష = sha: ఠ = Tha     మాటలోమాటలు :-  సిరా తరంగాలు'లు' :- ~) ~ సిరా; ~) ~ రాత; ~) తరం~ ;  ~)~ రంగా...

భజరే యదునాధం

చిత్రం
భజరే యదునాధం,  మానస భజరే యదునాధం  ||మానస భజరే యదునాధం|| గోపవధూ పరిరంభణలోలం;  గోపకిశోరకం, అద్భుతలీలం ; ||భజరే యదునాధం ; మానస భజరే యదునాధం || కపటాంగీ కృత - మానుష వేషం;  కపట నాట్యకృత - కృష్ణ సువేషం ||భజరే యదునాధం,       మానస భజరే యదునాధం||  పరమహంస హృత్ - తత్వ స్వరూపం;  ప్రణవ పయోధర - ప్రణవస్వరూపం ||  ||భజరే యదునాధం;       మానస భజరే యదునాధం || {సదాశివబ్రహ్మేంద్ర యతి రచించిన కీర్తన ఇది.    పీలూ రాగం , ఆదితాళం,      సంస్కృతపదభూషిత సుమధుర కృతి ఇది.        కొన్ని కచేరీలలో అదనంగా కొన్ని పంక్తులు వినిపిస్తున్నారు.   ] గోపి ఖేలన గోవర్ధన ధృతి లీల లాలిత గోపాలం ;      ] గోపీ మండల గోష్ఠీ భేదం'} **********************************;  bhajarE yadunaadham,   mAnasa bhajarE yadunAdham || gOpawadhuu parirambhaNalOlam;  gOpakiSOrakam; adbhutaliilam; ||bhajarE yadunaadham,   mAnasa bhajarE yadunAdham || kap...

"క" గుణింతం చెప్పాలా?

చిత్రం
కురవై - = సముద్రము    *********************** "క" -  సాగదీస్తే "కా" :  దిగేస్తే "కి" - దిగేసి లాగేతే "కీ" ;  కుదేస్తే "కు" : కుదేసి పీకితే "కూ" ;  ఒంగోబెడితే "కొ":  (ఆటలో కూత బెడితే "కో" ; వంగోబెట్టి పరిగెత్తిస్తే కూడా "కో" నే!:   ఔ ఔ అంటే "కౌ":  పున్నమి జాబిల్లి బింబాన్ని పక్కన పెడ్తే "కం":  హాఛ్ హాఛ్ అని తుమ్మితే "కః":)   ఈ గుణింతాల భట్టీయ మార్గం నాది కాదు, లెండి, ఏదో తెలుగు సినిమాలో కోట శ్రీనివాసరావు విలను వేసిన అడ్డగోలు బాట. దర్శకుడు E.V.V.  - : ఇంకా నాకు మూవీ పేరు జ్ఞాపకం రావట్లేదు.............. ["క" గుణింతం చెప్పాలా? ] ఌౡ ఌౡ   వఌ (waL)  ; ళ  ళ ళ (ళ = La ) :  ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ  image  చెన్నుగ = అందమైన, పొందిక ఐన: అని అర్ధం. చెన్నకేశవస్వామి - ఇందుకు ఉదాహరణ. ఈ తెలుగుపద సంబంధి చెన్నై . 1500 లో పరిపాలించిన "చెన్నప్ప నాయకర్" (చెన్నప్ప నాయకుడు)  పేరు మీద నగరానికి కలిగిన నామమిది. నేటి తమిళనాడు రాష్ట్ర రా...

కూత బెడితే "కో"

చిత్రం
దర్శకుడు E.V.V.  - : ఇంకా నాకు మూవీ పేరు జ్ఞాపకం రావట్లేదు..............             (my next post)  flying colors  } <లో నల పారి - పరిపాలనలో>::} <విలాసం విధి- విధివిలాసం>:   } <తావి - జీవితాలు>: } <తొలకరి - కలతొ>:  } <చిలకరి సాలి తొట్టతొలిసారి కలచి>:  } < ran I drop - ordinary >:  ఌౡ ఌౡ   వఌ (waL)  ; ళ  ళ ళ (ళ = La ) :  ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ  ~) నగ, గమకం, గని, ధర :-  అనగ ననగ నిగమకంధర : ~) ముద్ర, వరి, పాము, లోగో, గోదా :- ' లోపాముద్ర 'లో గోదావరి;               - (కుసుమాంబ (1955) ;   kusumaamba (1955) 

"బొమ్మాళీ", బుట్ట బొమ్మ

చిత్రం
బొమ్మ ;- బుట్ట బొమ్మ ; కీలుబొమ్మలు ; కొయ్యబొమ్మ ;   రాతిబొమ్మ ; తోలుబొమ్మల ఆట ; బొమ్మలపెళ్ళి ;  అందాలబొమ్మ ; తెరపైన బొమ్మ = సినిమా ; బొమ్మలాట ;  కనుబొమ్మలు ; పాలరాతి బొమ్మ ;  చందనం బొమ్మ ;  "కళ్ళకు బొమ్మ కట్టినట్లుగా వర్ణించారు/ చూపించారు ;  బంగారు బొమ్మ:- ("బంగారుబొమ్మ  రావేమే! పందిట్లొ పెళ్ళి జరిగేనే!........."  'రక్తసంబంధం' మూవీ పాట );   " బొమ్మాళీ " (ఒక సినిమా డైలాగు) ; ::::::  సాలభంజికలు (విక్రమార్కుని సింహాసనమును - చేరేందుకు ఎక్కేటప్పుడు -  సోపానములకు ఇరు పక్కలా  స్వాగతము పలికే భంగిమలో - నిలుచుని ఉన్న స్త్రీల బొమ్మలు - ముప్ఫై / ముప్పది మూర్తులు; = 30 statues ),  శిల్పములు, ప్రతిమ, విగ్రహ, మూర్తి;  ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦   - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦    ) < దేవుడే - ఆడేవు దేశ> :    ) < కాదు - పాదుకా వన> :   ) <మజా - రోజాలిలా - జామతోటతో >  ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦   - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦    curtains designs...

కోలాహలముల ముగ్గులు

చిత్రం
వయ్యారమొలికించు పల్లవాంగుళులు  అవనికి సంక్రాంతి పర్వశోభల్లు  ॥   కోలు కోలో అనుచు; ధరణిని    కోలములు - వేసేరు పణతులు;  ముక్కోటి దేవతలు మేదినికి       దిగివచ్చు కోలాహలములు;   -               భలే కోలాహలమ్ములు ||  పుష్యమీ తారక తళుకులన్నీ ఇచట; ముగ్గులలొ చుక్కలై ముంగిళ్ళ ఒలికేను  సరిగంచు ఓణీల, పావడా తళతళలు  చుట్టు గీతావళుల మెరుపులై వెలసేను   ||  పౌష్యమాసము భువికి; పుష్కలమ్ముగ ఇచ్చు;  సిరి పైరు కలిమి; సంక్రాంతి చెలిమి  మార్గశీర్షము పుడమి; మంచి మార్గము చేయు; మంచుపందిరులందు హేమంతినీ ప్రభలు || { కోలాహలముల కోమలీ ముగ్గులు }   సంక్రాంతి కోమలి 

"ఏమండీ!" Happy Pongal

చిత్రం
1, గోదాదేవి :-  గొపీ దేవి, గోవిందుని దాసీ చెలి  "Kodhai" or "gift of Mother Earth.")               కొఢై = భూమాత వరము/ కానుక;  2. ఆండాళ్/  గోదాదేవి:-  ౧ ]  "అండీ" - తెలుగులో సంబోధనార్ధక గౌరవసూచక అనుబంధిత ధాతువు:  ౨ ]  "ఏమండీ! ఇటు రండి!" వంటివి. ౩ ]  సంస్కృతమున  :" అండ పిండ బ్రహ్మాండములు" -  అని ప్రయోగపద వాక్య  సారాంశము-  వేదాంతమున ఉన్నది.    ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦   - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦    #'Karunai-yaal Ennai Aanda Nee' # -  రమణమహర్షి :   (= 'You who claimed me with compassion'  -   రమణమహర్షి : ) 3. మకర రాశి  #(capricornus) # ) <మేత దివి - విదితమే>:  ) <పులుసు - కలుపు>:  ) <కోరికల - తొలకరికో >:  ) <కని మోనిక>:  ) <వారు తేటి కను వెనుకటి తేరువా?>:  ) <వరుని వారువము>:  ) <చేని పది కలరున - వానరులకది పనిచే>: ) ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦...

సంక్రాంతికి "పొంగల్" అనే పేరు?

చిత్రం
భారతదేశము వ్యవసాయ ప్రధాన వృత్తి, కనుక పంటలు చేతికి వచ్చే ఋతువులలో,  పైరు పండుగలు వివిధ నామాలతో ప్రజలు జరుపుకుంటారు. మన తెలుగునాట "సంక్రాంతి" పండుగ ముఖ్యమైనది. భారతదేశము వ్యవసాయ ప్రధాన వృత్తి,  కనుక పంటలు చేతికి వచ్చే ఋతువులలో,  పైరు పండుగలు వివిధ నామాలతో ప్రజలు జరుపుకుంటారు.   ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦   - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  చాంద్రమాన నెలలు : - ప్రకారం సంస్కృతభాష పునాదిగా,  చాంద్రమానము,  పంచాంగ అంశములు మన దేశములో అనుసరణీయత కలిగినవి. ద్వాదశ మాస నామ పట్టిక :-  - చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము,   శ్రావణము, భాద్రపదము. ఆశ్వీజము, కార్తీకము,  మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గుణము  *************************   చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ,   శ్రావణ, భాద్రపద. ఆశ్వీజ, కార్తీక,  మార్గశీర్ష.పుష్య, మాఘ,  ఫాల్గుణ మాసములు - ఇతరస్థానిక నామాలను పొందినవి. *************************  ] తమిళ నెలల పేర్లు :- 1. చిత్తిరై; 2. వైకాసి; 3. ఆణి; 4. ఆతి; 5. ఆవణి; 6. పురత్తాసి; 7....

కాందిశీకులు

చిత్రం
కాందిశీకులు :- కాందహార్, ఆఫ్ఘనిస్థాన్ ముఖ్యపట్టణం. అక్కడినుండి భారతదేశానికి వచ్చినవాళ్ళు,  క్రమంగా - విదేశాలనుండి, ఇతరదేశాల నుండి ఇక్కడికి వచ్చినవాళ్ళు  అనే అర్ధం లో ఈ మాట స్థిరపడినది.  ఇతర సమానార్ధక పదములు కొన్ని ఉన్నవి. 1.కాందిశీకులు  2.వలస: వలసలు పోవుట 3. immigration 4. migration;  ఌౡ ఌౡ   వఌ (waLi)  ; ళ  ళ ళ ళ (ళ = La ) :   ఆముదాలవలస,  తగరపువలస, కొత్తవలస, నాతవలస - మున్నగు అనేక ఊళ్ళ పేర్లు ఆంధ్రదేశాన, త్రిలింగదేశాన కలవు.  ఇతర ప్రాంతాలనుండి వలస వచ్చిన ప్రజలు  కొత్తగా నిర్మించుకున్న ప్రాంతాలు - అని సారాంశము.   ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦   - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦    12  Flowery, carpet design   ఌౡ ఌౡ   వఌ (waLi)  ; ళ  ళ ళ ళ (ళ = La ) :   1. జీవితకథ:- ఇతరుల జీవితకథలను వ్రాయుట: 2. ఆత్మకథ:- స్వంత (తన) బ్రతుకుచిత్రణ,  స్వీయకథాకథనం 3. మోనోగ్రాఫ్ :-  అంటే ఒకే వ్యక్తి, లేక విషయం మీద రాయబడిన చిన్న పుస్తకం, లేక  సుదీర్ఘ  వ్యా...