నవతి పదావళి

I } ఒక పదంలో అనేక పదాలు:-

)  సిల, బస్ ~ సిలబస్ ;
) అడుగు, తాను ~ అడుగుతాను!;
) అడుగు, మరల, మర (= మిషను)~ అడుగు ~ అడుగుతామరల;
) తామర, మర, మరల, విరి: ~ తామరల విరిసెను:
) శలవా?, వారీ, దశ ~ దశలవారీగా:

============ 
I  } above TELUGU WORDS - same in English letters :-
) sila, bas ~ silabas ;
) aDugutaa!, aDugu, marala, mara (=
mishanu)~ aDugu taamarala wirisenu:
) Salawaa?, waarii, daSa, ~ daSalawaariigaa ;

============ 
birds, pakshulu 














II  సుమోతీ పలుకుబడి :-

కళ; కళలు; గలగలా;
పదావళి:- నవతి పదావళి:-
రవళి; ధావళి; కవవళికలు = పోలికలు;
బంగళా; గోళీ: గోళీకాయలు:
గోళములు: భూగోళము;
తళుకులు; తళాతళా - మిలమిలా;
ఆకళింపు/ ఆకళించుకుని;
కళ్ళు, పళ్ళు, ఒళ్ళు, కాళ్ళు, గోళ్ళు;
త్రుళ్ళింతలు; వాళ్ళు, వీళ్ళు; అల్లుళ్ళు;
భోళా శంకర!
ముళ్ళు - పూలు, పూవులు;
వెళ్ళు, "వెళ్ళవయ్యా! వెళ్ళు!"
చెంప ఛెళ్ళుమని;
పళ్ళు, ఫలాలు;
బరులు; బడి,
బండి - బళ్ళు;
ఖణేల్ మని రంకె వేసి;
తల్లి దండ్రులు;
తాడు, త్రాడు - తాళ్ళు;
తామరలు -
మరల మరల - మళ్ళీ మళ్ళీరావాలి;

ళ ళాళిళీళెళేళైళొళో ళ ళాళిళీళెళేళైళొళో  

kaLa; kaLalu; galagalaa;
padaawaLi:- నవతి పదావళి:-
rawaLi; dhaawaLi; kawawaLikalu = pOlikalu;
bamgaLaa; gOLI: gOLIkAyalu:
gOLamulu: BUgOLamu;
taLukulu; taLaataLaa - milamilaa;
aakaLimpu/ aakaLimchukuni;
kaLLu, paLLu, oLLu, kaaLLu, gOLLu;
truLLimtalu; waaLLu, wiiLLu; alluLLu;
bhOLA Samkara!
muLLu - puulu, puuwulu;
weLLu, "weLLawayyaa! weLLu!"
chempa CeLLumani;
paLLu, phalaalu;
barulu; baDi,
bamDi - baLLu;
khaNEl mani ramke wEsi;
talli damDrulu;
taaDu, traaDu - taaLLu;
taamaralu -
marala marala - maLLii maLLiiraawaali;
waLiwaLiwaLiwaLi

La LaaLiLiiLeLELaiLoLO 
eeeeeeeeeeeeeeeeeeeee ;

III} English Words - ఒక పదంలో అనేక పదాలు:-

{ in, gate, ate ~ investigate  } :
{ pass, on ~ passion } :
{ cent ~ centre } :
{ up, on ~ upon } :
{ out ~ about } :  { ant ~ want } :
{ or, ears, key ~ work years  } :
{ and ~ grand } :
) {sing ~ advising} :  ) { ant ~ want } :
) {ate, state ~ estate } :
) { ten, tents~ contents} :
) {in, on, rip ~ inscription } :
) { den ~ dense}
) { ear ~ clear } :

eeeeeeeeeeeeeeeeeeeee ;

గంగరావి చెట్టు
పేజీ వీక్షణ చార్ట్ 177 పేజీవీక్షణలు - 12 పోస్ట్‌లు, చివరగా Nov 8, 2014న ప్రచురించబడింది 

కావ్య కాదంబరి బొమ్మ; కాదంబరీ కుసుమాంబ  

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు