లక్ష్మీ కమ్మె, ద్వారక
I} 1. ద్వారబంధం = entrance of door/ threshold
& గడప = లక్ష్మీ కమ్మె, దేహళి;
2. పెట్టేబేడా = "బెడ్డింగ్" అనే ఇంగ్లీష్ వర్డ్ ద్వారా ఏర్పడిన మాట
'బేడా',
3. కుశాగ్రబుద్ధి = చురుకైన తెలివితేటలు కలిగిన;
"కుశలు" = దర్భలు. దర్భల కొసలు పదునుగా ఉంటాయి,
తీక్షణమైన మంచి మేధాశక్తి = 'కుశాగ్రబుద్ధి" కలిగి ఉన్నవారు.
************************,
యుగములు 4: కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర, కలియుగములు.
శ్రీకృష్ణ మహిమాగాధలను తిలకించిన కాలప్రాముఖ్యత ద్వాపర యుగము.
ప్రాచీన హిందువుల పుణ్య క్షేత్రములు ఏడు. అవి "సప్తపురి" -
ఆ పురాతన దివ్య క్షేత్రాలందున ఒకటి,
శ్రీకృష్ణుడు నిర్మించిన నగరము ఒకటి,
శ్రీకృష్ణస్వామి రాజ్య రాజధాని ఐన 'ద్వారకానగరము'.
(/ ద్వారవతి);
మన దేశమునకు పశ్చిమ దిశ దరి - వాకిలి లా ఉన్నది 'ద్వారక నగరి'.
************************,
ముఖ్య పుణ్యప్రద ప్రాచీన నగరములు ఏడు,
అవి అయోధ్య, మధుర, హరిద్వార్ (పూర్వ నామము- మాయ/ మాయానగరము),
కాశీ, అవంతిక, ద్వారవతి (= ద్వారకానగరము), మాయాపురి (మాయాపురి);
************************,
చార్ ధామ్ యాత్ర:- నాలుగు పుణ్యక్షేత్ర వలయ నిబద్ధ మైన తీర్ధయాత్రలు.
శ్రీవైష్ణవ పుణ్యక్షేత్రాలు:- రామేశ్వరం, బద్రీనాధ,ద్వారక, పూరీ
1. మన్నారుగుడి, రాజగోపాలస్వామి గుడి, శిల్పసంపద కలిగినది,
తమిళనాడు రాష్ట్రమునందు ఉన్న ఈ కోవెల "దక్షిణద్వారక" - గా కీర్తి కాంచినది.
మన్నారుగుడి, రాజగోపాలస్వామి గుడి, శిల్పసంపద కలిగినది,

2. అప్ప = నాన్న, ప్రభువు, దేవుడు;
గురువాయూరప్ప (కేరళ)కొలువై ఉన్న
"గురువాయూరు" సైతము "దక్షిణద్వారక" - అని ప్రసిద్ధి కలిగి ఉన్నది.
(ముత్యాల మాటలు - 2)
ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ
$) dwaarabamdham:- peTTEbEDA;
dwaarawati, dwaaraka
$) mannaaruguDi, raajagOpaalaswaami guDi,
Silpasampada kaliginadi, tamiLanaaDu raashTramu namdu unna
ii kOwela dakshiNadwaaraka - gaa kiirti kaamchinadi.
$) chaar dhaamm yaatra:-
naalugu puNyakshEtra walaya nibaddha maina tiirdhayaatralu.
SreewaishNawa puNyakshEtraalu:-
badriinaadha,dwaaraka, puurii raamESwaram,
ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ
"guruwAyuuru" saitamu dakshiNadwaaraka -
ani prasiddhi kaligi unnadi.
ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ
By:- కాదంబరి కుసుమాంబ :
పేజీ వీక్షణ చార్ట్ 236 పేజీవీక్షణలు - 17 పోస్ట్‌లు, చివరగా Nov 20, 2014న ప్రచురించబడింది
& గడప = లక్ష్మీ కమ్మె, దేహళి;
2. పెట్టేబేడా = "బెడ్డింగ్" అనే ఇంగ్లీష్ వర్డ్ ద్వారా ఏర్పడిన మాట
'బేడా',
3. కుశాగ్రబుద్ధి = చురుకైన తెలివితేటలు కలిగిన;
"కుశలు" = దర్భలు. దర్భల కొసలు పదునుగా ఉంటాయి,
తీక్షణమైన మంచి మేధాశక్తి = 'కుశాగ్రబుద్ధి" కలిగి ఉన్నవారు.
************************,
యుగములు 4: కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర, కలియుగములు.
శ్రీకృష్ణ మహిమాగాధలను తిలకించిన కాలప్రాముఖ్యత ద్వాపర యుగము.
ప్రాచీన హిందువుల పుణ్య క్షేత్రములు ఏడు. అవి "సప్తపురి" -
ఆ పురాతన దివ్య క్షేత్రాలందున ఒకటి,
శ్రీకృష్ణుడు నిర్మించిన నగరము ఒకటి,
శ్రీకృష్ణస్వామి రాజ్య రాజధాని ఐన 'ద్వారకానగరము'.
(/ ద్వారవతి);
మన దేశమునకు పశ్చిమ దిశ దరి - వాకిలి లా ఉన్నది 'ద్వారక నగరి'.
************************,
ముఖ్య పుణ్యప్రద ప్రాచీన నగరములు ఏడు,
అవి అయోధ్య, మధుర, హరిద్వార్ (పూర్వ నామము- మాయ/ మాయానగరము),
కాశీ, అవంతిక, ద్వారవతి (= ద్వారకానగరము), మాయాపురి (మాయాపురి);
************************,
చార్ ధామ్ యాత్ర:- నాలుగు పుణ్యక్షేత్ర వలయ నిబద్ధ మైన తీర్ధయాత్రలు.
శ్రీవైష్ణవ పుణ్యక్షేత్రాలు:- రామేశ్వరం, బద్రీనాధ,ద్వారక, పూరీ
1. మన్నారుగుడి, రాజగోపాలస్వామి గుడి, శిల్పసంపద కలిగినది,
తమిళనాడు రాష్ట్రమునందు ఉన్న ఈ కోవెల "దక్షిణద్వారక" - గా కీర్తి కాంచినది.
మన్నారుగుడి, రాజగోపాలస్వామి గుడి, శిల్పసంపద కలిగినది,
తమిళనాడు రాష్ట్రమునందు ఉన్న ఈ కోవెల "దక్షిణద్వారక" - గా కీర్తి కాంచినది.
2. అప్ప = నాన్న, ప్రభువు, దేవుడు;
గురువాయూరప్ప (కేరళ)కొలువై ఉన్న
"గురువాయూరు" సైతము "దక్షిణద్వారక" - అని ప్రసిద్ధి కలిగి ఉన్నది.
(ముత్యాల మాటలు - 2)
ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ
![]() |
colourphul design |
$) dwaarabamdham:- peTTEbEDA;
dwaarawati, dwaaraka
$) mannaaruguDi, raajagOpaalaswaami guDi,
Silpasampada kaliginadi, tamiLanaaDu raashTramu namdu unna
ii kOwela dakshiNadwaaraka - gaa kiirti kaamchinadi.
$) chaar dhaamm yaatra:-
naalugu puNyakshEtra walaya nibaddha maina tiirdhayaatralu.
SreewaishNawa puNyakshEtraalu:-
badriinaadha,dwaaraka, puurii raamESwaram,
ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ
$) appa = naanna, prabhuwu, dEwuDu;
guruwaayuurappa (kEraLa)koluwai unna "guruwAyuuru" saitamu dakshiNadwaaraka -
ani prasiddhi kaligi unnadi.
ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ
రోమన్ సంఖ్యలు ఇవి:- Roman Numerals :-
I, II, III, IV, V, VI, VII, VIII, IX, X By:- కాదంబరి కుసుమాంబ :
ఉపయుక్త బ్లాగులు :- లింకులు (Telugu teachers) :
గంగరావి చెట్టుపేజీ వీక్షణ చార్ట్ 236 పేజీవీక్షణలు - 17 పోస్ట్‌లు, చివరగా Nov 20, 2014న ప్రచురించబడింది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి