పదపాళీలు, క్విజిల్సు

 I   తిరుగలి:-
} < నటి - నాటిన >: } < కడు - వాడుక >: 

*******************, 
II   ఒకటిలో అనేక :-
) నా , నాను, నుడులు;  ~  నానుడులు ; 
) మా, మానవా!, నవా, సాగరం ;~ మా నవాసాగరం ;: 
) నాలుక, చలనాలు  ;~ సంచలనాలు కలిగి :: 
)   చీమలు; లాంచీ ;~  లాంచీ మలుపు :: 

*******************, 

III  న - డ :-
'కార, కారములను పరికిద్దామా!?
నుడి, నుడికారం, నానుడి = సామెత, పలుకుబడి;;; 
నుడువుట; నుడువులు; 
నానుతాడు/ నానుత్రాడు/ నాన్ తాడు = మంగళసూత్రము, తాళిబొట్టు; 
నుండి - ఉదా॥ "హిమగిరుల నుండి కన్యాకుమారిదాకా మన విశాల భారతదేశము." ; 
నడి మధ్యన; నడిఝాము; నడి పొద్దు; 
నడత = ప్రవర్తనాసరళి;                          2 = 3 =  4 =  5 = V 6 = 
నడక = walking; నడవా = పంచపాళీ, వరండా:: 
నాడు-నేడు; నేనేనండీ!; ఆనాడు, ఈ నాడు; 
*******************, 

IV 'న' -> "ణ" పరిణామము:- 

"ణ" అక్షర పద ప్రయోగములు:-
1) "ర", 'రకారము ', ర - వత్తు- అనగా "క్రావడి" ముందు గానీ, 
ముందు అక్షరము తర్వాత గానీ "న" వస్తే - "ణ" గా మారుట - 
& "వ" తర్వాత "ణ' అగుట:-
సంస్కృతపదములందు కొన్నిసార్లు జరుగును.

ఉదాహర:- ప్రవీణ, రాణి,  పరిణమించుట; 
భరణము; రణము; శరణు;  
ద్రావణము; నిద్రాణము; భద్రాణి; శ్రావణము; 
తృణమూలములు; తరుణము; 
కరుణ; కారణము; తరుణి, 
రోమణుడు; రమణ; రమణి; రేణుక;

V  తెలుగుమాటలలో "ణకార" ప్రయోగము:- 
 
టిప్పణి: అణా, అర్ధణా; కాణీ; నాణ్యత; నాణెములు = coins;  
వణుకుట; బెణుకుట, నీళ్ళు తొణుకుట;; 

VI "వ" ముందు&వెనుకల "న", "ణ" :-
వనము; వాన; వినుట ; వినికిడి; 
వెన్న; (సం|| వేణువు) ; నవనీతము;

) "క- వర్గము" - ఛాయలందు "" & "కారముల" వైచిత్రి:-
కణిక; కణాదుడు: గణములు; గుణము; గౌణము; 
గణాంకములు; ఖణేల్ మని; కొంటెకోణంగి; 
కోణమానిని; కోణములు; దృక్కోణములు; 
) "" పక్కన "వర్గ అనునాసికముగా మారును:-
న:- సామ్రాజ్ఞి; ప్రజ్ఞ: జ్ఞానము; విజ్ఞాననిధి;
ఆజ్ఞ;             
3) "" తర్వాత "ణ" అగుట:- 
గీర్వాణభాషలో గోచరించును:- 
వీణ; వైణిక; వాణిజ్యము; 
వేణుగానరవళి; 
శ్రీవాణి; వణిక్కు; క్రిష్ణవేణి; 

*******************, 
 window dejains  













*******************, 
VII ఇంగ్లీష్ frames:- 
} <refer>: 
} <retina - Anita >: 
} < row - work>:

*******************, 
VIII క్విజిల్సు

) hen, ate, end ~ then date; ) king ~ working :  
) count, ac, ~ account; ) and, can, an ~ candle; 
)  is, slate, ran, an  ;~ His translate; : 
)  script, in, on ;~ inscription: 
)   on, neer ;~ “Pioneer” : : 
) wind, in, ; ~ new Indica : : 
)  sit;~ deposit : : )  sing, has, as ;~; chasing, as, 
)  is, see, OM ;~ rise emblom : 
) hat, east, and, it ~ with a tea stand; 
) her, inch ~ clincher --
 ) act, on  ~ reaction; ) to, tall, lamp, ample ~ total ample; 
)  it, head, ~ the ad with; 
) air ~ fair; ) out, and, man ~ man devout; ) is, on, ~ Iskon;  

*******************, 
 ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ 

రోమన్ సంఖ్యలు ఇవి:- Roman Numerals :-
1-100. 1= I  2 = II 3 = III 4 = IV 5 = V 6 = VI 7 = VII 8 = VIII 9 = IX 10 = X 
11 = XI 12 = XII 13 = XIII 14 = XIV 15 = XV 16 = XVI 17 = XVII 18 = XVIII  

కాదంబరి కుసుమాంబ :

గంగరావి చెట్టు
పేజీ వీక్షణ చార్ట్ 200 పేజీవీక్షణలు - 14 పోస్ట్‌లు, చివరగా Nov 11, 2014న ప్రచురించబడింది

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు