పదం పదం, క్విజిళ్ళు

I ) తిరగేసి మరగేసి:-
           (పాలిన్ డ్రమ్స్ ):

} < విరాగ - గంగరావి;  } < నక్క పట్టు - చెట్టుపక్కన;
} < లక్షణ - వీక్షణల}: }< నీ పాటు ఆర్టు - చార్టు పానీ  >: 
} < లోలక - కలలో >: }< దేవయాని - దునియా దేవత >:
} <పాల బన్ను - బలపా'లు '  >: } < మిసమిస - మిసమి'స' >:  
} <తూడులా -  మిసమిసలాడుతూ >:  < కనే - అనేక >:
} <మా రధ సురమ - మర సుధ రమా >: 

************************,

II } ఒక పదంలో అనేక పదాలు:- 

నారదుని, ఆ, నేత, ఆనే, తనా?, దునియా ~  ఆ నేత నార దునియా>: 
} గాలి, కర, కంకర, లోల ~  లోలకం కరగాలి : 

************************,

III ) మంచి మాట:- 

మరపు మసక మంచులో కూరుకుంటూన్న 
కొన్ని సొగసైన మాటలని గుర్తుకు తెచ్చుకుందాము:

) కలగూరగంప: ) పేరాశ: 
 క్లుప్తంగా : ) సంక్షిప్తంగా  :
) సంక్షిప్త కథ;  ) నవల సంక్షిప్త కథ;
) ధారావాహిక; చలనచిత్రము ; 
) వెండితెర; బుల్లి తెర/ టెలివిజన్;/ చిన్న తెర ; 

************************,

 సర్కిల్స్ డిజైన్స్ 











IV ) puzzles and Quizzes:-  

) art ~ start: ) cent, rating, rat ~  concentrating: 
) estate, ate, at ~ priest ate : 
) car, reserved, care  ~ care served : 
) to, old, man, an, ant  ~ man told : 
) tape, eat, at,  ~  creat ape : 
) born, hum ~ thumb ornaments:
) kit, ant, dose, ink, van  ~ do servant in kitchen :  


************************,
V ) పాలిన్ డ్రమ్స్:

} <red nut - under >: } <rack - car >: 

************************,
I  II  III  IV  V  VI  VII  VIII  IX  X 

గంగరావి చెట్టు
పేజీ వీక్షణ చార్ట్ 183 పేజీవీక్షణలు - 13 పోస్ట్‌లు, చివరగా Nov 9, 2014న ప్రచురించబడింది 
************************,

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు