లిపిక నుడికట్టు

లిపి జాలం :-

} <వాది - ఆదివారం >: } <గడి - మడిగ >:

"గడి" కలుపు మాటలు:- గడికట్టు;
నుడి గడి ; అంగడి ; గడిచీర,
గడియ = bolt; సంగడి పాటలు;
గడియారం, గడిచిన శతాబ్దం; }

లిపి జాలం:-  

జాలము; జాలరి; మాయాజాలం;
ఇంద్రజాలము = గారడీ; ఇంద్రజాల, మహేంద్రజాలములు;
జాలరి = చేపలు పట్టువాడు, fisherman;
"జాలము సేయకు..." = మాయలు చేయకు/ మోసం చేయొద్దు";
జాలువారిన ఆశుకవిత్వ పదబంధాలు ;
యాంజాల్;;;; పుంజాలు తెంచుకుని -
  "బంధాలు, కట్టుతాడులను తెంచుకుని, జంతువు పరుగెత్తు "

designs జాలరి 














లిపి జాలం:-

} <ever >}

) own, down. acre ~ Sacred own;
) call, and, all ~ local land; ) ace, ~ removal lace ;
) ~ change location; ) been, term~ be enter max ;
) fall, love, ovens ~ of all ovens;
) former, ~ for merge?:
) to, log, under ~  run dermitology;
) ring, camp ~ tring campaign; ::::.
) ate, mate ~ ultimate ;
) mentor, lime, ~ compliment or;
) debut, but ~ tide butter ;
) any, an, com ~ company ;
) all, ~ call an ever; ) ~ plastic kites town;
) sing ~ : single; ) sin ~ sincere:
) mat, chess, and ~ matches sand :
) layer ~ player : ) love ~ gloves :
) at, small ~ bats mall :
) an, man, age ~ manage :
) on, petition ~ competition:
) be, eve ~ believe :
) spark, end, ark ~ tremendous park:
) band, and ~ husband :

*******************************,
(by:- కాదంబరికుసుమాంబ) 
గంగరావి చెట్టు
పేజీ వీక్షణ చార్ట్ 208 పేజీవీక్షణలు - 15 పోస్ట్‌లు, చివరగా Nov 14, 2014న ప్రచురించబడింది 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు