అలిపిరి =?, गोपुर

1)గోపురము = గో ధాతువు, గోవు = ఆవు అని అర్ధం. @) మహాభారతము (జయమ్) లో గోగ్రహణ ఘట్టము ఉన్నది. ఆవులు - ధనముగా క్రయ విక్రయ వస్తువులుగా పురాతన హిందూ సమాజాన వాడుక కలిగినవి/ది. ఇప్పటికీ తెలునాట - కొన్ని జిల్లాలలో ఆవులను - " సొమ్ములు " అని పిలుస్తున్నారు. @) గోమాత, ధేనువు, గోవత్సము, @) ఆవు, ఆవులు, ఆవు దూడ,ఆలమందలు, @)గోధూళి, గోపాంశురజము, "కోవెల గోపురము" , గోవు + పురము :- సొమ్ములు, ధనము పుష్కలగా కలిగిన నగరము, పట్టణము, ఊరు, అని భావము. సమున్నత స్థానమున దేవాలయానికి పైన నిర్మితమైనది, గోపురము. పురాణములను అనుసరించి, ఆలయవాస్తు శిల్పకళలలో అంతర్భాగము, ఉన్నతశిఖరమునకు ప్రతీక " గోపురం ". Sanskrit word, गोपुर, @) గోవర్ధనగిరి, గోపాలుడు శ్రీకృష్ణుడు , - పురాణ, భాగవత ఉద్గ్రంధాలలో రాణువ కెక్కిన పదావళి. @) గోపంచితము, ఆయుర్వేద, స్థానిక వైద్య ప్రక్రియలలో ప్రజలు స్వీకరిస్తున్నారు. @)"గోకర్ణము" పుణ్యక్షేత్రము. కమండలము; గోమాయువు = నక్క; @) గోకర్ణం పెళ్ళివిందు వేళ...