పంచదార బొమ్మలు
ఈ క్రింద రాసిన పద బంధములలో వేరే అర్ధాలు కలిగిన 'మాటలు' ఎన్ని? :- ] అకాడమీ దరి క్షార జనిత ;- కాడ , మీ ; మీద, రిక్షా, ] కుండలినీ విద్యాధర జనని ;- కుండ, నీ, నీవి, ధర, విద్యాధర, విద్యా, జన, జనని ; ; ------ { మాటలలో మాటలు, } ; ************************************, ; " పంచ " ఉన్న కొన్ని మాటలు ;- } ] పంచవాద్యాలు :- కేరళ, తమిళనాడు మున్నగు రాష్ట్రాలలో - దేవాలయ వేడుకలలో ఐదు రకముల వాయిద్యాలను వాయిస్తారు. ] పంచభూతాలు = "భూమిరాపోనలో ఖమ్ వాయుః ||" 1. ఉర్వి, 2. నీరు, 3. గాలి, 4. అగ్గి, 5. గగనము ; } ] పంచవటి :- 5 చెట్లు ఉన్న ఆశ్రమము ; అరణ్యవాసాన దండకారణ్యణ్యాన ...