నడి ఝాము, నగరం నడి బొడ్డున
కాలమానంలో ప్రత్యూష ;- & పొద్దు ;- తెలి పొద్దు ; తొలి పొద్దు; మలి పొద్దు; నడి పొద్దు;పొద్దు పొద్దున ; సందె పొద్దు ; పొద్దున్నే ; పొద్దుటేల/ పొద్దుటి వేళ ; ఝాము పొద్దు ; --- ఆపొద్దు [ = ఆపుట + వద్దు ] ; :) ;;; చేయి చాపొద్దు [ చెయ్యి చాచుట వద్దు ] ; ; ] నడి ;- నడి ఝాము ; ; = = kaalamaanamlO pratyuusha ;- & ] poddu ;- teli poddu ; toli poddu; mali poddu; naDi poddu;poddu podduna ; samde poddu ; poddunnE ; podduTEla/ podduTi wELa ;jhaamu poddu ; --- aapoddu [ = aapuTa + waddu ] ; :) ;;; chEyi chaapoddu [ cheyyi chaachuTa waddu ] ; ; ] naDi ;- naDijhaamu ; naDi poddu ; @@@@@@@@ ; "న" + "డ కారం" ;- నడి ;- నడిఝాము ; నడి పొద్దు ; నడిమి వేలు ; నడి మధ్య ; నడి మధ్యన నాకెందుకు? ; నడిమి వ్రేలు ; నగరం నడి బొడ్డున ; నడి పాత చీరలు, దుస్తులు ; నడిచే చరిత్ర ; & నడుమ ;- నడుము ;- నెన్నడుమ...