అష్టాచమ్మా, పాంచ్ పటాకా
బారా బలావతి = meaning ....... ? ; "బారాహ్/ బారా" ఈ మాట తరచూ చెవుల బడుతూనే ఉంటుంది, Barag - అర్ధం - పన్నెండు/ పండ్రెండు/ XII @] శాంతారామ్(SAmta Ram) దర్శకత్వంలోని సుప్రసిద్ధమైన హిందీ చిత్రం "దో ఆంఖే బారా హాథ్". बारह:- दो आँखें बारह हाथ; @] 2009 లో రాజామీనన్ రాసిన డ్రామా ఆధారంగా "బారాహ్ అణా" (baraah anaa)హిందీ సినిమా వచ్చింది. (12 Barah in Hindustani aanas (or annas), ; 2009 by Raja Menon ) గులేబకావళి కథ, ఆలీబాబా నలభై దొంగలు వగైరా సినిమాలలో కొన్ని పాటలు, తెలుగులో మిళాయించిన పార్శీ పదాలు వినిపించినవి. @] ఆలీబాబా నలభై దొంగలు - "లేలో దిల్ బహార్ అత్తర్! దునియా మస్తానా అత్తర్! ఒక్కసారి రాసి చూస్తే ఘుమ్ ఘుమ్ ఘుమ్ ; ఘుమ్ ఘుమా!............ ; ఎక్కువగా అత్తరు సాయిబు సంబంధిత గీతాలు ఇవి. @] గులేబకావళి కథ (1962 విడుదల); ...