భజరే యదునాధం

భజరే యదునాధం, మానస భజరే యదునాధం ||మానస భజరే యదునాధం|| గోపవధూ పరిరంభణలోలం; గోపకిశోరకం, అద్భుతలీలం ; ||భజరే యదునాధం ; మానస భజరే యదునాధం || కపటాంగీ కృత - మానుష వేషం; కపట నాట్యకృత - కృష్ణ సువేషం ||భజరే యదునాధం, మానస భజరే యదునాధం|| పరమహంస హృత్ - తత్వ స్వరూపం; ప్రణవ పయోధర - ప్రణవస్వరూపం || ||భజరే యదునాధం; మానస భజరే యదునాధం || {సదాశివబ్రహ్మేంద్ర యతి రచించిన కీర్తన ఇది. పీలూ రాగం , ఆదితాళం, సంస్కృతపదభూషిత సుమధుర కృతి ఇది. కొన్ని కచేరీలలో అదనంగా కొన్ని పంక్తులు వినిపిస్తున్నారు. ] గోపి ఖేలన గోవర్ధన ధృతి లీల లాలిత గోపాలం ; ] గోపీ మండల గోష్ఠీ భేదం'} **********************************; bhajarE yadunaadham, mAnasa bhajarE yadunAdham || gOpawadhuu parirambhaNalOlam; gOpakiSOrakam; adbhutaliilam; ||bhajarE yadunaadham, mAnasa bhajarE yadunAdham || kap...