హల్లుల చెట్టు

గంగరావి చెట్టు , ఈ పేరు పెట్టడానికి గొప్ప అభిప్రాయాలను చెప్పను.
తెలుగులో "గంగ" అనే పేరుపట్ల కల ఆసక్తి, జిజ్ఞాసలు ఇట్లాంటి అచ్చ తెనుగు మాటలను మన తేనెలూరే భాషా కాంచన మంజూషాన పొందుపరిచినవి.
గంగడోలు (గళ కంబళం, అని సంస్కృత పదము) గంగబోండాలు(కొబ్బరి బోండాలు), గంగోదకం, గంగమ్మ, గగన గంగ, ఆకాశ గంగ, గంగోత్రి, గంగాజలాదులు పట్టికలో అనేకం ఉన్నవి. 
గంగరావి - అనే పేరుకి మూలమేమిటో తెలీకున్నా ఈ పేరును నా బ్లాగుకు పెట్టాను.

నవ దవన అచ్చులు, హల్లులు 

(అచ్చులు, హల్లుల చెట్టు )
Sunday, July 5, 2014 ; 3. 16 PM 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు