పోస్ట్‌లు

జూన్, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

భారతమాత కీర్తి

"మాతాభూమిః పుత్రోహం పృధివ్యాః"||   భావము:- ఈ భూమి నా తల్లి, నేను ఆమెకు పుత్రుడను,  పవిత్రభూమి ఐన మన భారతమాత కీర్తిని గానం చేద్దాము.   "గాయంతి దేవాః కిలగీతకాని| ధన్యాస్తు తే భారతభూమి భాగే| స్వర్గాపవర్గస్య హేతు భూతే| భవంతి భూయః పురుషాః సురత్వాత్||" "mAtABUmi@h putrOham pRdhiwyA@h"||   bhaawamu:- I BUmi naa talli, nEnu aameku putruDanu,  pawitrabhuumi aina bhaaratamaata kiirtini gaanam chEddaamu.  "gaayanti dEwA@h kilagiitakaani|  dhanyaastu tE BArataBUmi BAgE| swargApawargasya hEtu BUtE|   Bawanti BUya@h purushA@h suratwAt||" గంగరావి చెట్టు పేజీ వీక్షణ చార్ట్ 643 పేజీవీక్షణలు - 57 పోస్ట్‌లు, చివరగా Jun 27, 2015న ప్రచురించబడింది    

సొన్నలిగె = Solapur

1] "నా షోలాపూరు చెప్పులు ఎక్కడొ పోయాయి......" అని ఏదో సినిమలో పాట ఉన్నది.  షోలాపూర్ ప్రాచీన నామం ఏమిటో తెలుసా? నేటి షోలాపురం యొక్క మునుపటి పేరు"సొన్నలిగె".   సిద్ధరామయ్య వీరశైవుడు, - 68 వేలు - వచనములు చెప్పాడు. వానిలో1379- మాత్రమే నేడు లభిస్తున్నవి. త్రిపది - ముచ్చటగా మూడు పాదములు ఉన్న ఛందస్సు  2] సొన్నలిగె సిద్ధరాముని सिद्धि స్థానము.  సొన్నలిగె - ఊరు పేరు నేడు 'షోలాపుర్ ' గా మారింది. ****************************, 3] ముద్దన్న, సుగ్గలాదేవి ఆతని (Muddanna and Suggaladevi) తల్లిదండ్రులు.   4] శ్రీశైల మల్లన్నను దర్శించుకుని, సొన్నలిగెకు తిరిగివచ్చాడు సిద్ధరామయ్య.  5] ప్రభువైన నన్నప్ప, అతని పత్ని "రాణీ చామలదేవి" లు 5 కోసముల సీమను దానం చేసారు. మహారాజు "స్వామీ! ఈ సీమలో నీరు పుష్కలంగా ఉండేటట్లు అనుగ్రహించండి." అని విజ్ఞప్తి చేసాడు.  రాజు మాటను శిలాశాసనము వోలె ఆచరణలోనికి తీసుకువచ్చాడు సిద్ధరామయ్య. శిష్యులు - మందితో కలిసి లోకకళ్యాణార్ధమై, ఎన్నో మంచి కార్యాలను దీక్షతో ప్రారంభించారు సిద్ధరామయ్య   చేయడానికి పూనుకున్నారు. జగద్గురు కపిలసిద...

ఇరావతీనది, మింజర్ festival

నదులను, నదీ జలమార్గాలను తమ మేధాశక్తితో ప్రయోజనకరముగా మలిచిన మహాఋషులు కలరు.సర్వజనహితము వారి ధ్యేయము. సమాజహితాభిలాష ఫలితముగా  భారతావనిలో గొప్ప నదుల ప్రవాహాలు, జలాశయాలు పురాతనకాలము నాటినుండీ ఏర్పడినవి. భగీరధుడు, కశ్యపుడు మున్నగు అనేకమంది ఋషిసత్తములు అలనాటి గొప్ప ఇంజనీర్లు.  **********************,   రాజా సాహిల్ వర్మన్(राजा  साहिल वर्मा ) ఇరావతీనది ఉన్న చంబా దేశ పాలకుడు. ఆయన పుత్రిక చంపావతి పేరుతో చంబా దేశము ఏర్పడినది.  హిమాచల్ ప్రదేశ్ లో ఇరావతీనదిని దేశమునందు పంటలు పుష్కలముగా పండుతూ, సిరిసంపదలు వర్ధిల్లుటకు కారణమై,  జనుల పూజలను అందుకుంటూన్నది.   రాజా సాహిల్ వర్మను ఆయన కుమార్తె చంపావతి  "తండ్రీ! ఈ ఇరావతీనదీతీరము  రమణీయత కన్నులపండుగగా ఉన్నది. ఇక్కడ ఒక భవనమును ఏదైనా కట్టించండి!" అడిగింది.  కుమార్తె పలుకులను జ్ఞాపకము ఉంచుకుని వర్మ మంత్రులతో సమాలోచనలు జరిపాడు.  వారు "కోవెలను నిర్మిస్తే ప్రజలందరికి ఉపయోగము ఔతుంది ప్రభూ!" అని చెప్పారు. చంపావతీ కోవెల నిర్మాణాన కృషికి ఆవిష్కారణ జరిగినది.  రాజా సాహిల్ ...

కుసుమ లత

చిత్రం
భగవాన్ శ్రీ కుసుమ హరనాధ్ :-  ॐ - జూలై 1 వ తేదీ , 1865 లో సోనాముఖి (బంకూరా జిల్లా, పశ్చిమ బెంగాల్) లో             భగవాన్ శ్రీ కుసుమ హరనాధ్ జన్మించారు.  1) కుసుమపురం = పాటలీపుత్రమునకు కల మొదటి పేరు. 2) కుసుమశ్రేష్ఠి = వాసవీ దేవి యొక్క తండ్రి; 3) కుసుమాస్త్రుడు = మన్మధుడు;  4) కుసుమ లతలు = పూలు పూసిన తీగెలు;  color pieces shower  1) kusumapuram = paaTaliiputramunaku kala modaTi pEru. 2) kusumaSrEshThi = waasawii dEwi yokka tamDri; 3) kusumaastruDu = manmadhuDu;  4) kusuma latalu = puulu puusina tiigelu;                   (  kaadambari kusuma 1955 )                       ( -    - కాదంబరి కుసుమ 1955) గంగరావి చెట్టు పేజీ వీక్షణ చార్ట్ 606 పేజీవీక్షణలు - 54 పోస్ట్‌లు, చివరగా Jun 22, 2015న ప్రచురించబడింది

మహర్షి గాలబ్ , జల రక్షణ

చిత్రం
"శిశోడియా రాణి బావి (Sisodia Rani-ka Bagh) సుప్రసిద్ధమైనది, ఆగ్రా రోడ్ రూటులో ఉన్నది. ఆ రాణీ  కూపమునకు కూతవేటు దూరంలో - "గల్టా కోవెల" ఉన్నది. మహర్షి గాలబ్ ఆశ్రమము కల జాగా ఇది.                                         రాజస్థాన్ (నేటి)రాజధాని   Jaipur.                                                                   జైపూరు (Pink City) -  దీవాన్ ( 18వ శతాబ్దం లో ) - రావ్  కృపారామ్,      సంస్థాన ఉద్యోగి - (రెండవ) సవాయ్ జై సింగ్ ఈ గుళ్ళుగోపురములు, హవేలీలను నిర్మించినారు. 18వ శతాబ్దం లో పూనుకొనిన వీరి కార్యదక్షత ప్రతిబింబాలు ఈ మహళ్ళు, భవంతులు. గల్టా sage - మహర్షి  గాలబ్   ఇక్కడ ధ్యాన, యోగ, తపస్సులను చేసాడు. ఆ ప్రాంతాలు నీటి ఎద్దడి వలన తీవ్ర దుర్భిక్షంతో బాధపడ్తూండేవి. గల్ టా య...

ఉలగం = లోకము

చిత్రం
పెరు- ఈ తమిళ పదానికి = పెద్ద; ఘనమైన; అని అర్ధం. 1) ఉలగం (తమిళ)= లోకము : కంచి పుణ్య క్షేత్రంలో వామన మూర్తి, త్రివిక్రమ  అవతార మూర్తి ;   ఉలగలాంద పెరుమాళ్;  2) పాండవదూత పెరుమాళ్:- 26 అడుగుల ఎత్తు ఉన్న ఆసీనుడైన  శ్రీ కృష్ణమూర్తి విగ్రహం కనులపండుగ చేస్తూ, రుక్మిణీదేవి సహితంగా కొలువు దీరినాడు. పాండవదూత - అంటూ భావిస్తూ ఆరాధించుట ఇక్కడి విశిష్టత.  ఏకాంబరేశ్వర స్వామి కోవెలకు దగ్గర ఉన్న గుడి, ఈ పాండవదూత పెరుమాళ్ళు ఆలయము. ***************************  wall, roof designs 

జైనులు, మా

చిత్రం
1) కంచి/ కాంచీపురము :- తమిళ ప్రాచీన నామము కంచి, కంచిపేడు ;  2) హస్తి శైలము/ హస్తి గిరి; Elephant Hill 3) అత్తి చెట్టు/ ఉదుంబర తరువు ; (Fig tree);  4) దారు శిల్పమూర్తి, చెక్కతో మూర్తి - అత్తి వరద స్వామి  &&&&&&&&& నూరు కాళ్ళ మంటపము  :-  hundred pillars ; వంద స్తంభముల మండపము :-  మొత్తం సంఖ్యగా చెప్పుట ఆనవాయితీ. కానీ, చివర సున్నాలు ఉన్న అంకెను ఆచారములలో అనుమతించరు.  Hundred / శత - సంఖ్య కు రెండు సున్నలు ఉన్నందున  96 స్తంభములను మాత్రమే కట్టుట, సాధారణంగా కోవెల వాస్తు సాంప్రదాయాదులు. వాచికముగా, "నూరు కంబముల మందిరము" -  అనుట వాడుకలో మాత్రమే!  ************************* ] <తీగ - నావ నలుగురు చెమ్కీ, చెరుగులు నవ నా గతీ>:  ]  జైనులు, మా ~  మాగజైనులు ;    wall, tiles designs  ]  cap, it, all, on, do, done, astro, log ~          capital London East role:  ] stand, do. door, ~ : lis...

గిల్లీ దండ

పళ్ళు, పాలు - పాలపళ్ళు;  దండ, గిల్లి - గిల్లిదండ;  కొట్టు, చిల్లర - చిల్లరకొట్టు;  షాపు, రాణ కి - కిరాణ షాపు; కథలు, పిట్ట - పిట్ట కథలు;  పదబంధాలు ఇట్లుంటవి,  కనిపెట్టండి కొత్త కొత్త మాటలు;  బాలలూ! పెద్దలూ!  [పదబంధాలు ] ************************* బొమ్మల బ్లాగు :- KRISH June 14 2015 http://paintings2010krish.blogspot.in/ 

లతాగ్రాలు అక్క నవ్వులు

చిత్రం
అక్కా! చక్కని మెరుపుల తీగ; తానేమో మెరుపుల తీగ;  నాటి పెంచెను పూవులతీగ,  కాశీరత్నం, సంపెంగ; సన్నజాజి,  మరి -మాలతి మాధవం; ఘుమ ఘుమ పూలు గుత్తులు గుత్తులు;  పువ్వుల తావుల షికార్లు చేయగ; దిగివచ్చినవీ తారకలు;  అక్క నవ్వుల ధగధగ కనుగొని  విస్తుపోవడం;-  చుక్కల వంతు ఇప్పుడాయెను :                  ( రచన : కోణమానిని ) ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  ==================================  akkaa! chakkani merupula tiiga; tiiga; taanEmO merupula tiiga;  naaTi pemchenu puuwulateega,  kaaSIratnam, sampemga;  sannajaaji, mari -maalati maadhawam; ghuma ghuma puulu  guttulu guttulu;  puwwula taawula  shikArlu chEyaga; digiwachchinawii tArakalu;  akka nawwula dhagadhaga kanugoni  wistupOwaDam; c chukkala wamtu ippuDAyenu :                        ( rachana : kONam...