బుజ బుజ రేకులు

] "బ - డ" :- బడాయిగా కనబడాలని ; బడుద్ధాయ్ / బడుద్ధాయి ; బాడుగ = కిరాయి ; బాడుగ ఇల్లు ; బాడీ బిల్డింగ్ ; బడ్డీ కొట్టు; బుడగ జంగాలు ; ] బ - గుణింతంతో :- బల్లి ; బాలీ ; బాలు ; బిల్లి = పిల్లి ; బస్తీ ; బస్తా ; [ భిల్లుడు = విల్లు ధరించిన / అరణ్యవాసి ] ; బుల్లి ; బచ్చాలాటలు ఆడుట ; బచ్చలి కూర ; బచ్చలి ఆకు / బచ్చలాకు ; బాచి గాడు ; బుచ్చన్న గూడెం ; బచ్చాగాళ్ళు ; బుచ్చి ;బూచి; బెంచీ; బేఖరారు ; బెస్త / బెస్త వారు = జాలరులు ; బేస్తవారం ;; బెసికిన సంబంధాలు ; బేసి / బేసి సంఖ్య ; బేసంఖ్య ; బేసి కన్నుల స్వామి = మహేశుడు ; ముక్కు బేసరి [ నగ ] ; కాగితాల బొట్టు / పేపర్ల బొత్తి ; ; బోళా తనం ; బైండు ; బౌండు పుస్తకం / బుక్కు ; 'బ'గుణింతం ;- "బు" :- బురిడీ ; బులాకీ ; బుల్లి ; బుజ్జాయి ; బుజ్జాయిలు ; బుజబుజ రేకులు ; గ్లోబు ; లేబులు ; జంబువు ; జంబూ ద్వీపము ; బుటేదారీ పని ; బుచ్చి ; బుచ్చబ్బయ్ ; బుల్లి ; బుధ వారం; బుధుడు ; బుధ గ్రహం ; బుల్లి చెంబుతో నీళ్ళు" :బు...