లక్ష్మీ కమ్మె, ద్వారక

I} 1. ద్వారబంధం = entrance of door/ threshold & గడప = లక్ష్మీ కమ్మె, దేహళి; 2. పెట్టేబేడా = "బెడ్డింగ్" అనే ఇంగ్లీష్ వర్డ్ ద్వారా ఏర్పడిన మాట 'బేడా', 3. కుశాగ్రబుద్ధి = చురుకైన తెలివితేటలు కలిగిన; "కుశలు" = దర్భలు. దర్భల కొసలు పదునుగా ఉంటాయి, తీక్షణమైన మంచి మేధాశక్తి = 'కుశాగ్రబుద్ధి" కలిగి ఉన్నవారు. ************************, యుగములు 4: కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర, కలియుగములు. శ్రీకృష్ణ మహిమాగాధలను తిలకించిన కాలప్రాముఖ్యత ద్వాపర యుగము. ప్రాచీన హిందువుల పుణ్య క్షేత్రములు ఏడు. అవి " సప్తపురి " - ఆ పురాతన దివ్య క్షేత్రాలందున ఒకటి, శ్రీకృష్ణుడు నిర్మించిన నగరము ఒకటి, శ్రీకృష్ణస్వామి రాజ్య రాజధాని ఐన 'ద్వారకానగరము'. (/ ద్వారవతి); మన దేశమునకు పశ్చిమ దిశ దరి - వాకిలి లా ఉన్నది 'ద్వారక నగరి'. ************************, ముఖ్య పుణ్యప్రద ప్రాచీన నగ...