భారతమాత - word first used
" భరతమాత "/ " భారతమాత " అనే పదము - మన హిందూదేశమునకు తొలిసారిగా వాడిన శ్లోకము ఇది! "గాయంతి దేవాః కిల గీతకాని| ధన్యాస్తుతే భారతభూమి భాగే| స్వర్గా[అవర్గస్య హేతు భూతే| భవంతి భూయః పురుషాః సురత్వాత్"|| ఓ భారతమాతా! ఈ పవిత్రభూమిపైన జన్మించిన మనుష్యులు ధన్యచరితులు. దేవతలు నీ కీర్తిని గానం చేస్తున్నారు. స్వర్గపథము. ఎంతో పుణ్యం చేసుకున్నవారికి మాత్రమే - నీ సంతతిగా ఉద్భవించు మహత్ భాగ్య లబ్ధి కలుగుతుంది కదా! - {విష్ణుపురాణము} =========== ;# "gAyanti dEwA@h kila gItakAni| dhanyAstutE BArataBUmi BAgE| swargA[awargasya hEtu BUtE| Bawanti BUya@h purushA@h suratwAt"|| O BAratamAtA! i bhuumipaina janmimchina nii samtaanamaina mEmu, manushyulu dhanyacharitulu. dEwatalu nii kiirtini gaanam chEstunnaaru. swargapathamu. emtO puNyam chEsukunnawaariki maatramE - nii samtatigaa udbhawimchu mahat bhaagya labdhi kalugutumdi kadA! - {wishNupuraaNam...