పద క్రీడ - 1

అధ్యాయి 1:- (తిరగ మోత – వర్గము):- వికటకవి, టమాట – ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా అవే అగుపిస్తున్నవి కదూ! ఇలాటివే మరి కొన్నిటిని చూడండి, ఆనక మీరూ కొత్త అక్షర కూర్పులను చేయడానికి ప్రయత్నించండి. కొన్ని పదములకు చివరి ఒకటి లేదా రెండు అక్షరములను వదిలి చదివితే అవే మాట వచ్చేలా చేయడమే ఈ “పద క్రీడ”. భాష, మాటలు; ఇలాటివే మరి కొన్నిటిని చూడండి, ఆనక మీరూ కొత్త అక్షర కూర్పులను చేయడానికి ప్రయత్నించండి. < కందకం >: < కంటకం >: < హిమ గిరి కరిగి మహి > ; < కర ద్వారక >: < గరిట తుంటరిగ >; < నవ పోతనా నాతపో – వన >; < లేఖ రేఖలే; > < నది అందిన >; < నవ పవన> ; < మానవ పవనమా>; < జిగినీ గిజిగాడు >; < గడి – గుండిగ >:< కత – ముతక >: < మరి – సిరిమల్లి >: < నంద-నందనం >: < కూత – మేతకూడా >: < నాది -నందినా? >; < నాది – వదినా? >;: < కరి హారిక >; ఇంగ్లీష్ లోనూ అట్లాంటివే కొన్ని…. < refer > : < level>: < flow – wolf > : < won – now > : ...